కరెంటు అఫైర్స్ - 24 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

ఇ-మొబిలిటీకి సంబంధించి వివిధ ప్రాజెక్టుల అమలుకు ఎలక్టాన్రిక్స్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ)తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ?

   A.) భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
   B.) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్
   C.) గెయిల్ లిమిటెడ్
   D.) ఎన్‌టీపీసీ లిమిటెడ్

Answer: Option 'B'

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్

2.

‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్’ (పీఎన్‌ఏఎస్) పత్రిక ప్రకారం నాడీ సంబంధ వ్యాధుల చికిత్స కోసం ఏ రసాయనాన్ని ఉపయోగించవచ్చు?

   A.) థైరాక్సిన్
   B.) సెరిటోనిన్
   C.) అడ్రినలిన్
   D.) న్యూరోట్రాన్స్‌మిట్టర్

Answer: Option 'B'

సెరిటోనిన్

3.

2018లో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో  అత్యధికంగా 52 ప్రాజెక్టులతో అగ్రస్థానంలో నిలిచిన దేశం?

   A.) సౌదీ అరేబియా
   B.) యూకే
   C.) చైనా
   D.) అమెరికా

Answer: Option 'B'

యూకే

4.

2018లో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో  అత్యధికంగా 52 ప్రాజెక్టులతో అగ్రస్థానంలో నిలిచిన దేశం?

   A.) యూకే
   B.) చైనా
   C.) సౌదీ అరేబియా
   D.) అమెరికా

Answer: Option 'A'

యూకే

5.

ఏ రాజకీయ నాయకుని జీవితం, పనులపై భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఓ చలన చిత్రాన్ని రూపొందించనున్నాయి?

   A.) ఒబైదుల్ ఖాదర్
   B.) కాజీ నజ్రుల్ ఇస్లాం
   C.) షేక్ ముజీబుర్ రెహ్మాన్
   D.) హుస్సేన్ ముహమ్మద్ ఎర్షాద్

Answer: Option 'C'

షేక్ ముజీబుర్ రెహ్మాన్

కరెంటు అఫైర్స్ - 24 September- 2019 Download Pdf

Recent Posts