కరెంటు అఫైర్స్ - 24 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఏ నదిలో తొలి ఇంటిగ్రేటెడ్‌ లోతట్టు జల రవాణా ఉద్యమాన్ని ప్రకటించారు?

   A.) గోదావరి
   B.) నర్మదా
   C.) బ్రహ్మపుత్రా
   D.) గంగా

Answer: Option 'C'

బ్రహ్మపుత్రా

2.

‘అన్యాయమైన ఆర్థిక భారాన్ని’ ఇస్తుందని కారణంగా చూపిస్తూ చరిత్రాత్మక పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఏ దేశం అధికారికంగా ఐక్యరాజ్యసమితికి డిక్లరేషన్‌ను సమర్పించింది?

   A.) భారత్‌
   B.) చైనా
   C.) రష్యా
   D.) యూఎస్‌ఏ

Answer: Option 'D'

యూఎస్‌ఏ

3.

2019 సంవత్సరానికి గాను అండర్‌–23 ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ ఎక్కడ జరిగింది?

   A.) టెల్‌ అవీవ్, ఇజ్రాయెల్‌
   B.) రోమ్, ఇటలీ
   C.) బుడాపెస్ట్, హంగేరీ
   D.) ఇస్తాంబుల్, టర్కీ

Answer: Option 'C'

బుడాపెస్ట్, హంగేరీ

4.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖతో కలిసి ఏ సంస్థ ‘స్కిల్స్‌ బిల్డ్‌ ప్లాట్‌ఫామ్‌’ను ప్రారంభించింది?

   A.) ఐబీఎమ్‌ కార్పొరేషన్‌
   B.) గూగుల్‌
   C.) ఫేస్‌బుక్‌
   D.) మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌

Answer: Option 'A'

ఐబీఎమ్‌ కార్పొరేషన్‌

5.

లిక్విడిటీ మేనేజ్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఆర్బీఐ ఏ సంస్థల కోసం కఠినతరం చేసింది?

   A.) చిన్న తరహా పరిశ్రమలు
   B.) బ్యాంకింగ్‌ రహిత ఆర్థిక సంస్థలు
   C.) సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ
   D.) సూక్ష్మ ఆర్థిక సంస్థలు

Answer: Option 'B'

బ్యాంకింగ్‌ రహిత ఆర్థిక సంస్థలు

కరెంటు అఫైర్స్ - 24 November - 2019 Download Pdf

Recent Posts