కరెంటు అఫైర్స్ - 25 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

‘యుద్ధ్‌ అభ్యాస్‌’ అనే సైనిక వ్యాయామంలో పాల్గొన్న దేశాలు?

   A.) భారత్, జపాన్‌
   B.) భారత్, అమెరికా
   C.) భారత్,  రష్యా
   D.) భారత్,  ఆస్ట్రేలియా

Answer: Option 'B'

భారత్, అమెరికా

2.

ఏ పథకం కింద  2024 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు వచ్చే 5 సంవత్సరాల్లో పైప్డ్‌ వాటర్‌ కనెక్షన్‌ (హర్‌ఘర్‌జల్‌) అందించడానికి ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు వెచ్చించింది?

   A.) జల్‌ గ్రామీణ్‌ పథకం
   B.) జల్‌ వందన పథకం
   C.) జల్‌ జీవన్‌ పథకం
   D.) జల్‌ శక్తి పథకం

Answer: Option 'C'

జల్‌ జీవన్‌ పథకం

3.

బ్యాంకులు ఏ రేటుతో అన్ని కొత్త రకాల ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలను (గృహ, ఆటో రుణాలు – ఎంఎస్‌ఎంఈ) అనుసంధానించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ సిఫార్సు చేసింది?

   A.) బ్యాంక్‌ రేటు
   B.) రెపో రేటు
   C.) రివర్స్‌ రెపో రేటు
   D.) మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేట్‌

Answer: Option 'B'

రెపో రేటు

4.

ఏ రెండు దేశాల మధ్య, 69 కిలోమీటర్ల దక్షిణ ఆసియా తొలి సరిహద్దు పెట్రోలియం ఉత్పత్తుల పైప్‌లైన్‌ ప్రారంభమైంది?

   A.) భారత్, అఫ్గనిస్తాన్‌
   B.) భారత్, నేపాల్‌
   C.) భారత్, మయన్మార్‌
   D.) భారత్, బంగ్లాదేశ్‌

Answer: Option 'B'

భారత్, నేపాల్‌

5.

‘కౌశలాచార్య సమాదార్‌ 2019’ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది?

   A.) మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
   B.) నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
   C.) మానవ వనరుల అభివృద్ధి  మంత్రిత్వ శాఖ
   D.) సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

Answer: Option 'B'

నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
 

కరెంటు అఫైర్స్ - 25 September- 2019 Download Pdf

Recent Posts