కరెంటు అఫైర్స్ - 26 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ)– 2019లో మొదటి ‘ఐకాన్‌ ఆఫ్‌ గోల్డెన్‌ జూబ్లీ అవార్డు’తో ఎవరిని సత్కరిస్తారు?

   A.) మోహన్‌ లాల్‌
   B.) అమితాబ్‌ బచ్చన్‌
   C.) రజనీకాంత్‌
   D.) చిరంజీవి

Answer: Option 'C'

రజనీకాంత్‌
 

2.

ఏ రంగంలో రాబోయే ఐదేళ్లలో 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాలని జర్మనీ చాన్సలర్‌ ఎంజెలా మెర్కల్‌ ప్రతిజ్ఞ చేశారు?

   A.) స్టార్టప్స్‌ రంగం
   B.) పౌర విమానయాన రంగం
   C.) పర్యావరణ  అనుకూల∙పట్టణ చైతన్యం
   D.) అంతర్జాతీయ స్మార్ట్‌ నగరాల నెట్‌వర్క్‌

Answer: Option 'C'

పర్యావరణ  అనుకూల∙పట్టణ చైతన్యం

3.

భారత బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ 1 బిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది?

   A.) 2025
   B.) 2022
   C.) 2023
   D.) 2024

Answer: Option 'D'

2024

4.

భారత్‌ అమెరికా దేశాల ఎకనామిక్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ భాగస్వామ్య(ఇ.ఎఫ్‌.పి.) 7వ సంభాషణ సమావేశం–2019 ఎక్కడ జరిగింది?

   A.) న్యూఢిల్లీ, భారత్‌
   B.) వాషింగ్టన్‌ డి.సి., యూఎస్‌ఏ
   C.) న్యూయార్క్, యూఎస్‌ఏ
   D.) ముంబై, భారత్‌

Answer: Option 'A'

న్యూఢిల్లీ, భారత్‌
 

5.

కొలంబోలో జరిగిన 2019 ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ టైటిల్‌ను ఏ దేశానికి చెందిన మహిళా జట్టు గెలుచుకుంది?

   A.) ఇండియా
   B.) బంగ్లాదేశ్‌
   C.) ఆస్ట్రేలియా
   D.) శ్రీలంక

Answer: Option 'A'

ఇండియా

6.

‘జిత్నే లోగ్‌ ఉత్నే ప్రేమ్‌’ కవితా సంకలనానికి 28వ వ్యాస్‌ సమ్మాన్‌ అవార్డును 2018 సంవత్సరానికి గాను న్యూఢిల్లీలో ఎవరికి ప్రదానం చేశారు?

   A.) సచ్చిదానంద వాత్సాయన్‌
   B.) కేదార్‌నాథ్‌ సింగ్‌
   C.) లీలాధర్‌ జగూరి
   D.) మంగ్లేష్‌ దబ్రాల్‌

Answer: Option 'C'

లీలాధర్‌ జగూరి
 

7.

వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధిలో సహకారం కోసం ఉమ్మడి ప్రకటనపై ఇటీవల ఏ రెండు దేశాలు సంతకాలు చేశాయి?

   A.) భారత్, యూఎస్‌ఏ
   B.) భారత్, జపాన్‌
   C.) భారత్, రష్యా
   D.) భారత్, జర్మనీ

Answer: Option 'D'

భారత్, జర్మనీ

8.

100 శాతం రోగ నిరోధకతను సాధించే  లక్ష్యంతో ఇటీవల ఏ మిషన్‌ను ప్రారంభించారు?

   A.) భారతం మిషన్‌ ఇంద్రధనుష్‌(ఐఎంఐ) 2.0
   B.) సురక్ష మిషన్‌ ఇంద్రధనుష్‌(ఐఎంఐ)2.0
   C.) ఇంటెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుష్‌ (ఐఎంఐ) 2.0
   D.) సంసద్‌ ఆదర్ష్‌ మిషన్‌ ఇంద్రధనుష్‌ (ఐఎంఐ)2.0

Answer: Option 'C'

ఇంటెన్సిఫైడ్‌ మిషన్‌ ఇంద్రధనుష్‌ (ఐఎంఐ) 2.0

9.

చదరపు కిలోమీటరుకు 11,320 అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది?

   A.) మహారాష్ట్ర
   B.) ఢిల్లీ
   C.) గుజరాత్‌
   D.) ఉత్తరప్రదేశ్‌

Answer: Option 'B'

ఢిల్లీ

10.

గ్లోబల్‌ ఆయుర్వేద శిఖరాగ్ర సమావేశం– 2019 మూడో ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?

   A.) కొచి, కేరళ
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ 
   D.) కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌

Answer: Option 'A'

కొచి, కేరళ
 


కరెంటు అఫైర్స్ - 26 November - 2019 Download Pdf

Recent Posts