కరెంటు అఫైర్స్ - 27 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

సాయుధ దళాలకు ఇచ్చే ప్రతిష్టాత్మక∙ప్రెసిడెంట్స్‌ కలర్స్‌ అవార్డు అందుకున్న సాయుధ దళ సంస్థ?

   A.)

ఇండియన్‌ ఆర్మీ సర్వీస్‌ కార్ప్స్‌

   B.) ఆర్మీ ఎడ్యుకేషన్‌  కార్ప్స్‌
   C.) ఇండియన్‌ ఆర్మీ  కార్ప్స్‌ ఇంజనీర్స్‌
   D.) కార్ప్స్‌ ఆఫ్‌ ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌

Answer: Option 'D'

కార్ప్స్‌ ఆఫ్‌ ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌

2.

ఇటీవల ప్రారంభించిన దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ‘తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఏయే  మార్గాల మధ్య నడుస్తుంది?

   A.) లక్నో–గువాహటీ
   B.) ఢిల్లీ– కత్రా
   C.) లక్నో–న్యూఢిల్లీ
   D.) లక్నో–బెంగళూరు

Answer: Option 'C'

లక్నో–న్యూఢిల్లీ

3.

ఏ ఆధ్యాత్మిక గురువుకి నివాళిగా లోహియన్‌ ఖాస్‌ న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ పేరును  ఇటీవల సర్బత్‌ దా బాల ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు?

   A.) గురునానక్‌ దేవ్‌
   B.) గురు అర్జన్‌
   C.) గురు గోవింద్‌ సింగ్‌
   D.) గురు తేజ్‌ బహదూర్‌

Answer: Option 'A'

గురునానక్‌ దేవ్‌

4.

విద్యుత్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయడంలో పారదర్శకతతో పాటు  సమన్వయాన్ని ఏర్పరిచేందుకు కేంద్రమంత్రులు ఆర్కే సింగ్, శ్రీ ప్రహ్లాద్‌ జోషిలు ఇటీవల ప్రారంభించిన పోర్టల్‌ పేరు?

   A.) నయాబంధు
   B.) రోషిణి
   C.) ప్రకాష్‌
   D.) డిజీకాప్‌

Answer: Option 'C'

ప్రకాష్‌

5.

భారతదేశంలోనే మొదటిసారి ఈ–వేస్ట్‌ క్లినిక్‌ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు?

   A.) రాంచీ, జార్ఖండ్‌
   B.) హైదరాబాద్‌ ,తెలంగాణ
   C.) లక్నో, ఉత్తరప్రదేశ్‌
   D.) భోపాల్, మధ్యప్రదేశ్‌

Answer: Option 'D'

భోపాల్, మధ్యప్రదేశ్‌

6.

పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ(ఒపెక్‌) నుంచి ఆర్థిక సమస్యలతో 2020 జనవరి 1 నుంచి వైదొలగనున్న దేశం ఏది?

   A.) ఇరాన్‌
   B.) ఇక్వెడార్‌
   C.) యూఏఈ
   D.) ఇండోనేషియా

Answer: Option 'B'

ఇక్వెడార్‌

7.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  ఇటీవల విడుదల చేసిన జాతీయ ఆరోగ్య మిషన్‌ పనితీరు సూచిక–2019 ప్రకారం అగ్రస్థానంలో ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రమేది? 

   A.) హరియాణా
   B.) పశ్చిమ బెంగాల్‌
   C.) ఉత్తరాఖండ్‌
   D.) బిహార్‌

Answer: Option 'A'

హరియాణా

8.

జీడీపీలో  2.5 శాతాన్ని జాతీయ ఆరోగ్యవిధానం–2017కు ఖర్చుచేయాలని ప్రభుత్వం ఏ సంవత్సరానికి  లక్ష్యంగా నిర్దేశించింది?

   A.) 2025
   B.) 2022
   C.) 2020
   D.) 2023

Answer: Option 'A'

2025

9.

తన ఆదర్శవంతమైన సేవలకు గాను స్మారక  ముద్రతో సత్కరించబడిన భారత వాయుసేన మార్షల్‌ ఎవరు?

   A.) సుబ్రతో ముఖర్జీ
   B.) కె.ఎం. కరియప్ప
   C.) అర్జన్‌ సింగ్‌
   D.) జగీత్‌ సింగ్‌ అరోరా

Answer: Option 'C'

అర్జన్‌ సింగ్‌

10.

మొదటి సెట్‌ (36) రాఫెల్‌ విమానాలను భారత్‌కు పంపిణీ చేసిన దేశం?

   A.) జర్మనీ
   B.) రష్యా
   C.) ఫ్రాన్స్‌
   D.) యూఎస్‌ఏ

Answer: Option 'C'

ఫ్రాన్స్‌


కరెంటు అఫైర్స్ - 27 October - 2019 Download Pdf

Recent Posts