కరెంటు అఫైర్స్ - 27 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇచ్చే ‘ఎర్లీ కెరీర్‌ రీసెర్చర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును భౌతిక శాస్త్ర విభాగంలో 2019 సంవత్సరానికి గాను గెలుచుకున్న భారత సంతతి పరిశోధకుడు ఎవరు?

   A.) నీరజ్‌ శర్మా
   B.) హరీష్‌ షా
   C.) సంతోష్‌ గుప్తా
   D.) సందీప్‌ మండల్‌

Answer: Option 'A'

నీరజ్‌ శర్మా

2.

2018 సంవత్సరంలో ఉత్తర ఈశాన్య ప్రాంతంలో  జరిగిన మొత్తం సంఘటనలలో 50 శాతం అత్యంత హింసాత్మక ఘటనలు నమోదు చేసిన రాష్ట్రం ఏది?

   A.) మేఘాలయ
   B.) అసోం
   C.) మణిపూర్‌
   D.) అరుణాచల్‌ ప్రదేశ్‌

Answer: Option 'C'

మణిపూర్‌

3.

కాగిత రహిత, నగదు రహిత, పారదర్శక చెల్లింపు వ్యవస్థను అందించడానికి ఇండియన్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న పోర్టల్‌ ఏది?

   A.) గవర్నమెంట్‌ e–మార్కెట్‌
   B.) గవర్నమెంట్‌ e–మార్కెట్‌ ప్లేస్‌
   C.) గవర్నమెంట్‌ e–నిర్వహణ
   D.) గవర్నమెంట్‌ e–మీడియా

Answer: Option 'B'

గవర్నమెంట్‌ e–మార్కెట్‌ ప్లేస్‌

4.

‘డస్ట్లిక్‌–2019’ పేరుతో భారత్, ఉజ్బెకిస్తాన్‌ దేశాల తొలి ఉమ్మడి సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది?

   A.) దుష్నాబే, ఉజ్బెకిస్తాన్‌
   B.) కొచి, ఇండియా
   C.) చిర్చిక్, ఉజ్బెకిస్తాన్‌
   D.) విశాఖ పట్నం, ఇండియా

Answer: Option 'C'

చిర్చిక్, ఉజ్బెకిస్తాన్‌

5.

మనీలాండరింగ్, ఉగ్రవాదానికి అందే ఆర్థిక వనరులను కట్టడి చేయడం వంటి వాటిని ఎదుర్కోవడానికి ఏ రెండు దేశాలు సహకారాన్ని  పెంచుకోవడానికి అంగీకరించాయి?

   A.) భారత్, జపాన్‌
   B.) భారత్, రష్యా
   C.) భారత్, యూఎస్‌ఏ
   D.) భారత్, చైనా

Answer: Option 'C'

భారత్, యూఎస్‌ఏ

కరెంటు అఫైర్స్ - 27 November - 2019 Download Pdf

Recent Posts