కరెంటు అఫైర్స్ - January 27th - 29th - 2020 - AP Grama Sachivalayam

1.

‘టుడే ఫర్‌ టుమారో’ అనే నేపథ్యంతో నిర్వహించనున్న 17వ బయో ఏషియా –2020కి ఆతిథ్యమివ్వనున్న నగరం ఏది?

   A.) ముంబై
   B.) గువహటీ
   C.) చెన్నై
   D.) హైదరాబాద్‌

Answer: Option 'D'

హైదరాబాద్‌

2.

జియోస్మార్ట్‌ ఇండియా 20వ సమావేశం 2019లో ఎక్కడ జరిగింది?

   A.) హైదరాబాద్, తెలంగాణ
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   D.) కోల్‌కతా, పశ్చిమ బంగా

Answer: Option 'A'

హైదరాబాద్, తెలంగాణ

3.

13వ దక్షిణాసియా క్రీడల మొత్తం పతకాల పట్టిక జాబితాలో అగ్రస్థానం పొందిన దేశం ఏది?

   A.) పాకిస్తాన్‌
   B.) నేపాల్‌
   C.) బంగ్లాదేశ్‌
   D.) భారత్‌

Answer: Option 'D'

భారత్‌

4.

భూకంప ఇంజినీరింగ్, డాక్టోరల్‌ కార్యక్రమాలపై పరిశోధనలకోసం  నాలుగు జపాన్‌ సంస్థలకు ఏ సంస్థ సహకరించింది?

   A.) ఐఐటీ– బాంబే
   B.) ఐఐటీ– ఢిల్లీ
   C.) ఐఐటీ–హైదరాబాద్‌
   D.) ఐఐటీ–కాన్పూర్‌

Answer: Option 'C'

ఐఐటీ–హైదరాబాద్‌

5.

హీట్‌ వేవ్‌ 2020, నాల్గో వర్క్‌షాప్‌ను ఎక్కడ నిర్వహించారు?

   A.) జైపూర్, రాజస్థాన్‌
   B.) బెంగళూరు, కర్ణాటక
   C.) ముంబై, మహారాష్ట్ర
   D.) కోల్‌కతా, పశ్చిమ బంగా

Answer: Option 'B'

బెంగళూరు, కర్ణాటక

6.

2019 డిసెంబర్‌ 6న నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

   A.) గిరీష్‌ చంద్ర చతుర్వేది
   B.) హరీష్‌ కనబార్‌
   C.) సంతోష్‌ సూరి
   D.) సందీప్‌ లిమాయే

Answer: Option 'A'

గిరీష్‌ చంద్ర చతుర్వేది

7.

స్టార్టప్‌ ఇండియా గ్లోబల్‌ వెంచర్‌ క్యాపిటల్‌ రెండో ఎడిషన్‌∙సమావేశం ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనుంది?

   A.) గోవా
   B.) కర్ణాటక
   C.) మహారాష్ట్ర
   D.) ఒడిశా

Answer: Option 'A'

గోవా

8.

జియోస్మార్ట్‌ ఇండియా సమావేశం –2019 సందర్భంగా ‘మిషన్‌ ఇన్‌ రెజువనేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌ ఫ్రెష్‌ వాటర్‌ సిస్టమ్స్‌’ అవార్డు ను ఏ మిషన్‌కు ప్రదానం చేశారు?

   A.) నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణ
   B.) నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గోదావరి
   C.) నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కావేరి
   D.) నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా

Answer: Option 'D'

నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కావేరి

9.

జార్జియాలోని అట్లాంటాలో జరిగిన 68వ మిస్‌ యూనివర్స్‌ పోటిల్లో మిస్‌ యూనివర్స్‌ –2019 కిరీటం ఎవరికి దక్కింది?

   A.) బోనాంగ్‌ మతేబా
   B.) టామరిన్‌ గ్రీన్‌
   C.) జోజిబిని తుంజీ
   D.) డెమి–లీ నెల్‌–పీటర్స్‌

Answer: Option 'C'

జోజిబిని తుంజీ

10.

పసిఫిక్‌ వాయు దళా ఉన్నతాధికారుల సమావేశం (పీఏసీఎస్‌–2019) నేపథ్యం ఏమిటి?

   A.) ‘ఫ్యూచర్‌ ఛాలెంజెస్‌ ఇన్‌ మిలటరీ హెల్త్‌’
   B.) ‘చాలెంజెస్‌ టు రిజినల్‌ సెక్యూరిటీ’
   C.) ‘యూనిటీ ఆఫ్‌ ఎఫర్ట్‌: బిల్డింగ్‌ మిలటరీ పార్టనర్‌షిప్స్‌ ఇన్‌ ఏయిర్‌ ఫోర్స్‌’
   D.) ‘ఏ కొలాబోరేటివ్‌ అప్రోచ్‌ టువార్డ్స్‌ రిజినల్‌ సెక్యూరిటీ’

Answer: Option 'D'

‘ఏ కొలాబోరేటివ్‌ అప్రోచ్‌ టువార్డ్స్‌ రిజినల్‌ సెక్యూరిటీ’

11.

భారత్‌ ఏ దేశానికి ఒక లైన్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ (ఎల్‌ఓసీ), రెండు సౌర ప్రాజెక్టుల సేవలను విస్తరించింది?

   A.) నైజీరియా 
   B.) గినియా
   C.) సియోర్రా లియోన్‌
   D.) లైబీరియా

Answer: Option 'B'

గినియా

12.

యు.ఎ.ఇ.లో జరిగిన ప్రపంచ కప్‌ లీగ్‌ 2, మూడో సిరీస్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌ పురుషుల వన్డేలో పాల్గొన్న మొదటి మహిళా రిఫరీ ఎవరు?

   A.) ఉవేనా ఫెర్నాండెజ్‌
   B.) రుబాదేవి గురుసామి
   C.) గండికోట సర్వలక్ష్మి
   D.) రంజితా∙దేవి

Answer: Option 'C'

గండికోట సర్వలక్ష్మి

13.

ఫెస్టివల్‌ ఇంటర్నేషనల్‌ డు ఫిల్మ్‌ ది మారకేశ్‌ (ఎఫ్‌ఐఎం)–2019లో ఏ బాలీవుడ్‌ నటిని సత్కరించారు?

   A.) కత్రీనా కైఫ్‌
   B.) ప్రియాంక చోప్రా జోనస్‌
   C.) ఐశ్వర్యరాయ్‌
   D.) దీపికా పదుకోనే

Answer: Option 'B'

ప్రియాంక చోప్రా జోనస్‌

14.

2019 డిసెంబర్‌ 10న జరిగిన మానవ హక్కుల దినోత్సవ నేపథ్యం ఏమిటి?

   A.) ‘యూత్‌ స్టాండింగ్‌ అప్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’
   B.) ‘లెట్స్‌ స్టాండ్‌ అప్‌ ఫర్‌ ఈక్వాలిటీ, జస్టీస్‌ అండ్‌ హ్యూమన్‌ డిగ్నిటీ’
   C.) ‘అవర్‌ రైట్స్‌ అవర్‌ ఫ్రీడమ్స్‌’
   D.) ‘స్టాండ్‌ అప్‌ ఫర్‌ ఏ సమ్‌వన్స్‌ రైట్స్‌ టుడే’

Answer: Option 'A'

‘యూత్‌ స్టాండింగ్‌ అప్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’
 

15.

ప్రపంచ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ ఎక్సిక్యూటివ్‌ కమిటీ ఏ దేశాన్ని నాలుగేళ్ల పాటు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి నిషేధించింది?

   A.) రష్యా
   B.) థాయ్‌లాండ్‌
   C.) ఫ్రాన్స్‌
   D.) చైనా

Answer: Option 'A'

రష్యా

16.

భారత నైపుణ్య నివేదిక–2020 ప్రకారం 2019–20కి గాను ఉపాది కల్పించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 

   A.) తెలంగాణ
   B.) ఉత్తర ప్రదేశ్‌
   C.) మహారాష్ట్ర
   D.) తమిళనాడు

Answer: Option 'C'

మహారాష్ట్ర

17.

భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని  రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పుడు పాటిస్తుంది?

   A.) డిసెంబర్‌ 4
   B.) డిసెంబర్‌ 7
   C.) డిసెంబర్‌ 5
   D.) డిసెంబర్‌ 6

Answer: Option 'B'

డిసెంబర్‌ 7

18.

2019 నవంబర్‌ 1కి ప్రధాన్‌ మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) పథకం కింద భారత ప్రభుత్వం ఎంత రుణాన్ని పంపిణీ చేసింది?

   A.) రూ.10.24 లక్షల కోట్లు
   B.) రూ. 11.54 లక్షల కోట్లు
   C.) రూ. 13.74 లక్షల కోట్లు
   D.) రూ. 12.64 లక్షల కోట్లు

Answer: Option 'A'

రూ.10.24 లక్షల కోట్లు

19.

దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో 2019 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపికైన స్టేషన్‌ ఏది? 

   A.) అనిని పోలీస్‌ స్టేషన్, అరుణాచల్‌ ప్రదేశ్‌
   B.) ఏజీకే బుర్హాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్, మధ్యప్రదేశ్‌
   C.) అబెర్డీన్‌ పోలీస్‌ స్టేషన్, అండమాన్, నికోబార్‌ దీవులు
   D.) బాలసినోర్‌ పోలీస్‌ స్టేషన్, గుజరాత్‌

Answer: Option 'C'

అబెర్డీన్‌ పోలీస్‌ స్టేషన్, అండమాన్, నికోబార్‌ దీవులు

20.

21వ శతాబ్దం మానవాభివృద్ధిలో అసమానతలు’ అనే అంశంపై యు.ఎన్‌.డి.పి. విడుదల చేసిన ‘మానవాభివృద్ధి నివేదిక –2019 లో భారత ర్యాంకు ఎంత?

   A.) 129
   B.) 132
   C.) 145
   D.) 125 

Answer: Option 'A'

129


కరెంటు అఫైర్స్ - January 27th - 29th - 2020 Download Pdf

Recent Posts