కరెంటు అఫైర్స్ - 28 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

సంజయ్‌ మిత్రా కమిటీని కేంద్ర ప్రభుత్వ దేనికోసం నియమించింది?
 1. జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర విభజన
 2. రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఆస్తుల పంపకం, సమస్యలను తీర్చడం
 3. బ్యాంకుల విలీనానికి సలహాలు సూచనలు ఇవ్వడం

   A.) 1, 2, 3
   B.) 1, 2
   C.) 1, 3
   D.) 2, 3

Answer: Option 'B'

1, 2

2.

‘ద వ్యాలీ ఆఫ్‌ ప్లవర్స్‌’ జాతీయ పార్కు ఎక్కడ ఉంది?

   A.) ఆంధ్రప్రదేశ్‌
   B.) ఉత్తరాఖండ్‌
   C.) జమ్మూకశ్మీర్‌
   D.) తమిళనాడు

Answer: Option 'B'

ఉత్తరాఖండ్‌

3.

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వెయిటింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు?

   A.) ఆంధ్రప్రదేశ్‌
   B.) బిహార్‌
   C.) ఢిల్లీ
   D.) చత్తీస్ గఢ్‌

Answer: Option 'B'

బిహార్‌

4.

ఈ కిందివాటిలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా 1839–1924 ఎలైట్‌ గ్రివెన్‌సెస్, ఎకనామిక్‌ అండ్‌ సబల్ట్రన్‌ డిస్‌కంటెంట్‌ సంక్లిష్టసమ్మేళనం.
 1. మొదటి రంపా తిరుగుబాటు 1839 –1848
 2. రెండో తిరుగుబాటు 1857–58
 3. మూడో తిరుగుబాటు 1861–62
 4. నాల్గో తిరుగుబాటు 1879
 5. ఐదో తిరుగుబాటు 1880

   A.) 1, 2 మాత్రమే
   B.) 2,  3
   C.) 3, 4
   D.) 5 మాత్రమే

Answer: Option 'D'

5 మాత్రమే

5.

ది సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌)ను ప్రారంభించింది ఎవరు?

   A.) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం
   B.) మానవ వనరుల మంత్రిత్వ శాఖ
   C.) టెలికం విభాగం 
   D.) హోం మంత్రిత్వ శాఖ

Answer: Option 'C'

టెలికం విభాగం 

కరెంటు అఫైర్స్ - 28 September- 2019 Download Pdf

Recent Posts