కరెంటు అఫైర్స్ - 28 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

-4.

మూడీస్‌ కార్పోరేషన్‌ ప్రకారం ఆర్థిక సంవత్సరం–20 భారత జీడీపి ఎంత?

   A.) 6.2 శాతం
   B.) 6.1 శాతం
   C.) 5.9 శాతం
   D.) 5.8 శాతం

Answer: Option 'D'

5.8 శాతం

-3.

అనారోగ్య చక్కెర పానీయాలను ప్రమోట్‌ చేసే ప్రకటనలను నిషేధించిన మొదటి దేశం ఏది?

   A.) ఇండోనేషియా
   B.) సింగపూర్‌
   C.) మలేసియా
   D.) యూఎస్‌ఏ

Answer: Option 'B'

సింగపూర్‌

-2.

కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి డాక్టర్‌. హర్ష్‌ వర్థన్‌ ప్రారంభించిన విపత్తు ప్రమాద హెచ్చరిక పరికరం పేరు ఏమిటి?

   A.) గగన్‌ ఎనేబుల్డ్‌ ఒషనర్స్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ నావిగేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌
   B.) గగన్‌ ఎనేబుల్డ్‌ మారినర్స్‌ డివైస్‌ ఫర్‌ నావిగేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌
   C.) గగన్‌ ఎనేబుల్డ్‌ మారినర్స్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ నావిగేషన్‌
   D.) గగన్‌ ఎనేబుల్డ మారినర్స్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ నావిగేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌

Answer: Option 'D'

గగన్‌ ఎనేబుల్డ మారినర్స్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ నావిగేషన్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌

-1.

ఇటీవల టెక్నాలజీ పాలనపై జరిగిన జీ–20 ప్రపంచ స్మార్ట్‌ సిటీస్‌ ఆలయన్స్‌లో సభ్యత్వం పొందిన దేశం?

   A.) శ్రీలంక
   B.) ఇండియా
   C.) మయన్మార్‌
   D.) బంగ్లాదేశ్‌

Answer: Option 'B'

ఇండియా

0.

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్‌ ర్యాంకు ఎంత?

   A.) 82
   B.) 81
   C.) 80
   D.) 86

Answer: Option 'A'

82

కరెంటు అఫైర్స్ - 28 October - 2019 Download Pdf

Recent Posts