కరెంటు అఫైర్స్ - 28 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

ఈ కింది ఏ రంగాలలో భారత్, ఉజ్బెకిస్తాన్‌ దేశాలు అవగాహన ఒప్పందం పై సంతకాలు చేశాయి?

   A.) సైనిక తయారీ
   B.) మిలిటరీ మెడిసిన్‌
   C.) సైనిక మౌలిక సదుపాయాలు
   D.) సైనిక శిక్షణ

Answer: Option 'B'

మిలిటరీ మెడిసిన్‌

2.

కొచిలో జరిగిన ‘మిస్‌ ఏషియా గ్లోబల్‌ టైటిల్‌–2019’ 5వ ఎడిషన్‌ను ఎవరు గెలుచుకున్నారు?

   A.) సారా డామన్జోవిక్‌
   B.) లీసుల్‌ కిమ్‌
   C.) సమీక్షా సింగ్‌
   D.) నుయోన్‌ థి యెన్‌ ట్రాంగ్‌

Answer: Option 'A'

సారా డామన్జోవిక్‌

3.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్‌ అభివృద్ధి చేసిన ఏ మొబైల్‌ యాప్‌ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికులు ముందుగానే కస్టమ్స్‌ డిక్లరేషన్‌ను దాఖలు చేయవచ్చు?

   A.) మెహమాన్‌
   B.) అతిథి
   C.) ఇ–డిక్లేర్‌
   D.) ఇ–గెస్ట్‌

Answer: Option 'B'

అతిథి

4.

భారతదేశ మొదటి గ్లోబల్‌ మెగా సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ‘విజ్ఞాన్‌ సమాగం–2019’ ఎక్కడ జరిగింది?

   A.) కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌
   B.) చెన్నై, తమిళనాడు
   C.) బెంగళూరు, కర్నాటక
   D.) హైదరాబాద్, తెలంగాణ

Answer: Option 'A'

కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌

5.

జర్నలిస్టులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు, ముఖ్యంగా భారతీయులపై గూఢచర్యం చేయడానికి వాట్సాప్‌పై దాడి చేసే స్పైవేర్‌ పేరు ఏమిటి?

   A.) వన్నాక్రీ
   B.) బ్లేజ్‌ఫైండ్‌
   C.) ట్రాన్స్‌పాండర్‌
   D.) పెగసస్‌

Answer: Option 'A'

వన్నాక్రీ

6.

2019 సంవత్సరానికిగాను ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించారు?

   A.) కౌలాలంపూర్, మలేషియా
   B.) హనోయ్, వియత్నాం
   C.) జకార్తా, ఇండోనేషియా
   D.) బ్యాంకాక్, థాయ్‌లాండ్‌

Answer: Option 'D'

బ్యాంకాక్, థాయ్‌లాండ్‌
 

7.

2020లో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌క్లోస్టర్స్‌లో జరగబోయే  ప్రపంచ ఆర్థిక ఫోరం 50వ ఎడిషన్‌ నేపథ్యం ఏమిటి?

   A.) ‘సమైక్య, సుస్థిర ప్రపంచానికి వాటాదారులు’
   B.) ‘గ్లోబలైజేషన్‌ 4.0: గ్లోబల్‌ ఆర్కిటెక్చర్‌ను రూపొందించడం’
   C.) ‘నాలుగో పారిశ్రామిక విప్లవం’
   D.) ‘ప్రపంచ భాగస్వామ్య భవిష్యత్తును సృష్టించడం’

Answer: Option 'A'

‘సమైక్య, సుస్థిర ప్రపంచానికి వాటాదారులు’
 

8.

నాజీ శిబిరాల నుంచి బయటపడి∙103 ఏళ్ల వయసులో కన్నుమూసిన  యెవెట్టీ లుండి ఏ దేశానికి చెందిన వారు?

   A.) రష్యా
   B.) ఇటలీ
   C.) జర్మనీ
   D.) ఫ్రాన్స్‌

Answer: Option 'D'

ఫ్రాన్స్‌

9.

జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ 5వ బంజరు భూమి అట్లాస్‌–2019 ప్రకారం 2015–16 సంవత్సరంలో భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం బంజరు భూములు ఉన్నాయి?

   A.) 25.96%
   B.) 22.96%
   C.) 20.96%
   D.) 16.96%

Answer: Option 'D'

16.96%

10.

ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ విడుదల చేసిన ‘ఆగ్నేయాసియా, చైనా, భారత దేశాల ఆర్థిక దృక్పథం 2020: డిజిటల్‌ యుగం కోసం విద్యను పునరాలోచించడం’ నివేదిక ప్రకారం 2020–24 సంవత్సరంలో భారతదేశ జి.డి.పి. ఎంత?

   A.) 6.9%
   B.) 6.6%
   C.) 6.3%
   D.) 6.4%

Answer: Option 'B'

6.6%


కరెంటు అఫైర్స్ - 28 November - 2019 Download Pdf

Recent Posts