కరెంటు అఫైర్స్ - 29 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

బెల్ట్, రోడ్ ఫోరం (బీఆర్‌ఎఫ్) నుంచి ఏ ఆర్థిక కారిడార్‌ను ఇటీవల మినహారుుంచారు?

   A.) చైనా-మయన్మార్  ఆర్థిక కారిడార్(సీఎంఈసీ)
   B.) చైనా-పాకిస్తాన్  ఆర్థిక కారిడార్ (సీపీఈసీ)
   C.) నేపాల్-చైనా-భారత్ ఆర్థిక కారిడార్ (ఎన్‌సీఐఈసీ)
   D.) బంగ్లాదేశ్ -చైనా-భారత్-మయన్మార్ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్

Answer: Option 'D'

బంగ్లాదేశ్ -చైనా-భారత్-మయన్మార్ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్

2.

ఉల్కపై తొలిసారిగా కృత్రిమ బిలాన్ని సృష్టించిన దేశం?

   A.) అమెరికా
   B.) రష్యా
   C.) చైనా
   D.) జపాన్

Answer: Option 'D'

జపాన్

3.

ఆర్టి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఇయర్‌ 2020ను ప్రకటించిన రాష్ట్రం?

   A.) కర్ణాటక
   B.) తెలంగాణ
   C.) పశ్చిమ బెంగాల్‌
   D.) రాజస్థాన్‌

Answer: Option 'B'

తెలంగాణ

4.

కొత్త రూ.20 నోటు వెనుక వైపు ఉన్న మూలాంశం (మోటిఫ్)?

   A.) సాంచీ స్థూపం
   B.) రథంతో ఉన్న హంపి
   C.) ఎల్లోరా గుహలు
   D.) మంగళ్‌యాన్

Answer: Option 'C'

ఎల్లోరా గుహలు

5.

ఏ నగరంలో అత్యధిక సంఖ్యలో జాతీయ జెండాలను 24 గంటలపాటు ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశారు?

   A.) జెరూసలేం
   B.) బీరూట్
   C.) కైరో
   D.) అబూదాబి

Answer: Option 'C'

కైరో

కరెంటు అఫైర్స్ - 29 September- 2019 Download Pdf

Recent Posts