కరెంటు అఫైర్స్ - 29 October - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మధ్య రెండో అనధికారిక శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) ఫ్యూజియన్, చైనా
   B.) మహాబలిపురం, తమిళనాడు
   C.) నాసిక్, ముంబై
   D.) ఉహాన్, చైనా

Answer: Option 'B'

మహాబలిపురం, తమిళనాడు

2.

ఫోర్బ్స్‌ ఇండియా 2019 సంవత్సరానికిగాను   విడుదల చేసిన ఫోర్బ్స్‌ ఇండియా సంపన్నుల జాబితాలో 51.4 బిలియన్‌ డాలర్లతో వరుసగా 12వ సారి అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు?

   A.) ఉదయ్‌ కోటక్‌
   B.) పల్లోంజి మిస్త్రి
   C.) ముఖేష్‌ అంబానీ
   D.) గౌతం అదాని

Answer: Option 'C'

ముఖేష్‌ అంబానీ

3.

పాలు, పాల ఉత్పత్తుల సరఫరా కోసం భారత్‌ ఏ దేశంతో మూడు ఎమ్‌ఓఐలపై సంతకాలు చేసింది?

   A.) మయన్మార్‌
   B.) నేపాల్‌
   C.) శ్రీలంక
   D.) బంగ్లాదేశ్‌

Answer: Option 'C'

శ్రీలంక

4.

కేరళలో కనుగొన్న చిన్నపాటి బావుల భూగర్భజలాల్లో నివసించే ఈల్‌ లోచ్‌ జాతికి చెందిన చేపల పేర్లు?

   A.) బ్లూటాంగ్‌
   B.) మహి–మహి
   C.) పాంగియో భుజియా
   D.) గుప్పీ

Answer: Option 'C'

పాంగియో భుజియా

5.

ప్రపంచ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌  – 201 9 ఎక్కడ జరిగింది?

   A.) గువాహటి, అసోం
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌
   D.) భువనేశ్వర్, ఒడిషా

Answer: Option 'B'

ముంబై, మహారాష్ట్ర

కరెంటు అఫైర్స్ - 29 October - 2019 Download Pdf

Recent Posts