కరెంటు అఫైర్స్ - 29 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

గోవాలో ప్రాంతీయ స్థాయి శోధన, రెస్క్యూ వర్క్‌షాప్, వ్యాయామం 2019ని ఏ సాయు ధ దళం నిర్వహించింది?

   A.) ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌
   B.) భారత నావికా దళం
   C.) భారత వైమానిక దళం
   D.) సరిహద్దు భద్రతా దళం

Answer: Option 'A'

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌

2.

2020 ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనున్న డిఫెన్స్‌ ఎక్స్‌పో–2020కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది?

   A.) బెర్లిన్, జర్మనీ
   B.) బీజింగ్, చైనా
   C.) లక్నో, ఉత్తరప్రదేశ్, భారత్‌
   D.) మాస్కో, రష్యా

Answer: Option 'C'

లక్నో, ఉత్తరప్రదేశ్, భారత్‌

3.

‘బిమ్స్‌టెక్‌ పోర్ట్స్‌’ ఒకటో ఎడిషన్‌ అంతరంగిక సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) కొచ్చి, కేరళ
   B.) చెన్నై, తమిళనాడు
   C.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'C'

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌

4.

2020 సంవత్సరానికిగాను తొలి మిలాన్‌ బహుపాక్షిక నావికాదళ వ్యాయామం ఎక్కడ జరిగింది?

   A.) చెన్నై, తమిళనాడు
   B.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
   C.) ముంబై, మహారాష్ట్ర
   D.) హైదరాబాద్, తెలంగాణ

Answer: Option 'B'

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌

5.

నాస్కామ్‌ విడుదల చేసిన ‘ఇండియన్‌ టెక్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌: లీడింగ్‌ టెక్‌ ఇన్‌–20’ నివేదికలో భారత్‌ ర్యాంక్‌ ఎంత?

   A.) 1
   B.) 2
   C.) 3
   D.) 4

Answer: Option 'C'

3

కరెంటు అఫైర్స్ - 29 November - 2019 Download Pdf

Recent Posts