కరెంటు అఫైర్స్ - 30 September- 2019 RRB NTPC and RRB Group D Exams

1.

దేశ సరిహద్దుల వెంట నాలుగు భూగర్భ సొరంగాల నిర్మాణాల కోసం భారత సైన్యం, నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) ఒప్పందం కుదుర్చుకున్న దేశాలు ఏవి?

   A.) చైనా, పాకిస్తాన్
   B.) చైనా, బంగ్లాదేశ్
   C.) పాకిస్తాన్, శ్రీలంక
   D.) పాకిస్తాన్, నేపాల్

Answer: Option 'A'

చైనా, పాకిస్తాన్

2.

డిపాజిట్ ఖాతాలను, స్వల్పకాలిక రుణాలను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో తొలిసారిగా అనుసంధానం చేసిన ప్రభుత్వ రంగ బ్యాంక్?

   A.) భారతీయ స్టేట్ బ్యాంక్
   B.) కెనరా బ్యాంక్
   C.) ఇండియన్ బ్యాంక్
   D.) బ్యాంక్ ఆఫ్ బరోడా

Answer: Option 'A'

భారతీయ స్టేట్ బ్యాంక్

3.

బెల్ట్ అండ్ రోడ్ ఫోరం(బీఆర్‌ఎఫ్) ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ రెండో ఎడిషన్ ఎక్కడ జరిగింది?

   A.) బుడాపేస్ట్, హంగేరి
   B.) న్యూఢిల్లీ, భారత్
   C.) బీజింగ్, చైనా 
   D.) వార్సా, పోలాండ్

Answer: Option 'C'

బీజింగ్, చైనా 

4.

ఒక ట్రిలియన్ డాలర్ల విలువతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది?

   A.) అమెజాన్
   B.) మైక్రోసాఫ్ట్
   C.) ఐబీఎం
   D.) యాపిల్

Answer: Option 'B'

మైక్రోసాఫ్ట్

5.

2018-19కి గాను సవరించిన ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటు?

   A.) 8.35%
   B.) 8.45%
   C.) 8.55%
   D.) 8.65%

Answer: Option 'D'

8.65%

కరెంటు అఫైర్స్ - 30 September- 2019 Download Pdf

Recent Posts