కరెంటు అఫైర్స్ - 30 November - 2019 - RRB NTPC and RRB Group D Exams

1.

జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

   A.) నవంబర్‌ 8
   B.) నవంబర్‌ 7
   C.) నవంబర్‌ 9
   D.) నవంబర్‌ 6

Answer: Option 'C'

నవంబర్‌ 9

2.

ఏ అంతరిక్ష సంస్థ ‘ఎక్స్‌57 మ్యాక్స్‌వెల్‌’ పేరుతో ప్రయోగాత్మక విద్యుత్‌తో నడిచే విమానాన్ని ప్రారంభించింది?

   A.) యూరోపియన్‌ అంతరిక్ష సంస్థ
   B.) జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ
   C.) నాసా
   D.) ఇస్రో

Answer: Option 'C'

నాసా

3.

2019 డిసెంబర్‌ 10 నుంచి 19 వరకు జరిగిన తొలి ఇండో–రష్యన్‌ ఉమ్మడి ట్రై–సర్వీస్‌ వ్యాయామం పేరు ఏమిటి?

   A.) ఇంద్ర–2019
   B.) అజేయ వారియర్‌–2019
   C.) మైత్రీ–2019
   D.) వజ్ర ప్రహార్‌–2019

Answer: Option 'A'

ఇంద్ర–2019
 

4.

19వ హిందూ మహాసముద్ర రిమ్‌ అసోసియేషన్‌ (ఐఓఆర్‌ఏ) మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) మస్కట్, ఒమన్‌
   B.) మనామా, బహ్రేయిన్‌
   C.) దోహ, ఖతార్‌
   D.) అబుదాబి, యూఏఈ

Answer: Option 'D'

అబుదాబి, యూఏఈ
 

5.

షార్టెస్ట్‌ ఫార్మాట్‌(టీ20ఐ)లో హ్యాట్రిక్‌ వికెట్‌ తీసిన తొలి భారత క్రికెటర్‌ ఎవరు?

   A.) ఖలీల్‌ అహ్మద్‌
   B.) నవ్‌దీప్‌ సైని
   C.) దీపక్‌ చాహర్‌
   D.) కృనాల్‌ పాండే

Answer: Option 'C'

దీపక్‌ చాహర్‌

6.

మారిషస్‌ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?

   A.) పాల్‌ బెరెంజర్‌
   B.) నందో బోధ
   C.) ప్రవీంద్‌ జుగ్నౌత్‌
   D.) నవీన్‌ రామ్‌గులాం

Answer: Option 'C'

ప్రవీంద్‌ జుగ్నౌత్‌

7.

ఎవరి జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకొంటారు?

   A.) ఏపీజే అబ్దుల్‌ కలాం
   B.) అటల్‌ బిహారీ వాజ్‌పేయి
   C.) డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌
   D.) మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌

Answer: Option 'D'

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌

8.

వన్యప్రాణుల సంరక్షణ రంగంలో చేసిన కృషికి 2019 సంవత్సరానికి గాను జార్జ్‌ షాలర్‌ జీవితకాల తొలి పురస్కారాన్ని ఎవరు గెలుచుకున్నారు?

   A.) ఉల్లాస్‌ కరాంత్‌
   B.) జేమ్స్‌ నికోలస్‌
   C.) మీరా కతిరావన్‌
   D.) ఎస్‌. థియోడర్‌ బాస్కరన్‌

Answer: Option 'A'

ఉల్లాస్‌ కరాంత్‌
 

9.

ఏ సాలెపురుగు జాతికి భారత క్రికెటర్‌ ‘సచిన్‌ టెండూల్కర్‌’ అని పేరు పెట్టారు?

   A.) ‘చవరపటేర్‌ సచిన్‌ టెండూల్కర్‌’
   B.) ‘గోలియత్‌ సచిన్‌ టెండూల్కర్‌’
   C.) ‘ఇండోమారెంగో సచిన్‌ టెండూల్కర్‌’
   D.) ‘మారెంగో సచిన్‌ టెండూల్కర్‌’

Answer: Option 'D'

‘మారెంగో సచిన్‌ టెండూల్కర్‌’

10.

ప్రపంచంలోనే తొలిసారి సంస్కృత భాషపై  ‘సంస్కృత భారతి విశ్వ సమ్మేన్యూఢిల్లీ, ఇండియా

   A.) బెర్లిన్, జర్మనీ
   B.)

న్యూఢిల్లీ, ఇండియా

   C.) రోమ్, ఇటలీ
   D.) టోక్యో, జపాన్‌

Answer: Option 'B'

న్యూఢిల్లీ, ఇండియా

11.

ఇన్నోవేషన్స్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ (ఐడీఈఎక్స్‌) సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
   B.) కొచ్చి, కేరళ
   C.) ముంబై, మహారాష్ట్ర
   D.) న్యూఢిల్లీ, ఢిల్లీ

Answer: Option 'D'

న్యూఢిల్లీ, ఢిల్లీ


కరెంటు అఫైర్స్ - 30 November - 2019 Download Pdf

Recent Posts