కరెంటు అఫైర్స్ - February 1st - 3rd - 2020 - AP Grama Sachivalayam

1.

మహాత్మా గాంధీ ఆదర్శాలను శాశ్వతంగా  నిలిపి ఉంచేందుకు ‘గాంధీ పౌరసత్వ విద్యా బహుమతి’ తొలి ఎడిషన్‌ను జంతు సంక్షేమానికి ప్రకటించిన దేశం ఏది?

   A.) ఇటలీ
   B.) ఫ్రాన్స్‌
   C.) స్పెయిన్‌
   D.) పోర్చుగల్‌

Answer: Option 'D'

పోర్చుగల్‌

2.

పాఠశాలల్లో ఫిట్‌ ఇండియా వీక్‌ నిర్వహించిన జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) ఆంధ్రప్రదేశ్
   B.) కేరళ 
   C.) కర్ణాటక
   D.) ఉత్తర ప్రదేశ్‌

Answer: Option 'A'

ఆంధ్రప్రదేశ్

3.

ఇటీవల భారత ఫార్మాకోపియా గుర్తింపు పొందిన తొలి దేశం ఏది?

   A.) ఆఫ్ఘనిస్తాన్‌
   B.) ఇరాక్‌
   C.) సిరియా
   D.) ఇజ్రాయేల్‌

Answer: Option 'A'

ఆఫ్ఘనిస్తాన్‌

4.

ప్రభుత్వ సేవలు, బీమా, సరఫరాల నిర్వహణ కోసం 3 బ్లాక్‌ చెయిన్‌ పవర్‌ అప్లికేషన్స్‌ను ఏ సంస్థ ప్రారంభించింది?

   A.) కాగ్నిజెంట్‌
   B.) ఇన్ఫోసిస్‌
   C.) విప్రో
   D.) టీసీఎస్‌

Answer: Option 'B'

ఇన్ఫోసిస్‌

5.

అసోచాంకు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు?

   A.) బాలకృష్ణ గోయాంక
   B.) వినీత్‌ అగర్వాల్‌
   C.) నిరంజన్‌ హిరనందనీ
   D.) చంద్రు రహేజా

Answer: Option 'C'

నిరంజన్‌ హిరనందనీ

6.

అమెరికా అత్యంత శక్తిమంతమైన ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా మొదటిసారి నియమితులైన మహిళ ఎవరు?

   A.) ఏంజెలా అహ్రెండ్ట్స్‌
   B.) డా. మోనిషా ఘోష్‌
   C.) ఉర్సుల బర్న్స్‌
   D.) షెరిల్‌ శాండ్‌బర్గ్‌

Answer: Option 'B'

డా. మోనిషా ఘోష్‌

7.

2019 డిసెంబర్‌ 24న పాటించిన∙వినియోగదారుల హక్కుల దినోత్సవం నేపథ్యం ఏమిటి?

   A.) ‘అల్టర్‌నేట్‌ కన్జూమర్‌ గ్రీవెన్స్‌/ డిస్ప్యూట్‌ రిడ్రెసల్‌’
   B.) ‘బిల్డింగ్‌ ఎ డిజిటల్‌ వరల్డ్‌ కన్స్యూమర్ కెన్‌ ట్రస్ట్‌’
   C.) ‘యాంటిబయోటిక్స్‌ ఆఫ్‌ ద మెనూ’
   D.) ‘టై మ్లీ్ల డిస్సోసల్‌ ఆఫ్‌ కన్జూమర్‌ కంప్లైంట్స్‌’

Answer: Option 'A'

‘అల్టర్‌నేట్‌ కన్జూమర్‌ గ్రీవెన్స్‌/ డిస్ప్యూట్‌ రిడ్రెసల్‌’

8.

పొగాకు వాడకాన్ని 30 శాతం తగ్గించడానికి భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సంవత్సరం ఏది?

   A.) 2035
   B.) 2030
   C.) 2025
   D.) 2022

Answer: Option 'C'

2025

9.

ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రాంతీయ కాలుష్య ప్రతిస్పందన వ్యాయామం ‘స్వచ్ఛ సముంద్ర ఎన్‌ డబ్య్లు–2019’ ఎక్కడ జరిగింది?

   A.) గల్ఫ్‌ ఆఫ్‌ కచ్, గుజరాత్‌
   B.) మలబార్‌ కోస్ట్, కేరళ
   C.) గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్, తమిళనాడు
   D.) గల్ఫ్‌ ఆఫ్‌ కంభట్, గుజరాత్‌

Answer: Option 'A'

గల్ఫ్‌ ఆఫ్‌ కచ్, గుజరాత్‌
 

10.

ఐఐటీ హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, గేట్స్‌ ఫౌండేషన్‌ సహాకారంతో ప్రారంభించిన భారత తొలి ‘వ్యాక్సినేషన్‌ ఆన్‌ వీల్స్‌’ క్లినిక్‌ ఎక్కడ ఉంది?

   A.) గువాహటి, అసోం
   B.) పుణే, మహారాష్ట్ర  
   C.) కోల్‌కత, పశ్చిమబంగా
   D.) న్యూఢిల్లీ, ఢిల్లీ

Answer: Option 'B'

పుణే, మహారాష్ట్ర  

11.

నీటి పారిశుధ్యం పరిశుభ్రత విభాగంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు యూనిసెఫ్‌ ఏ జిల్లాకు బహుమతిని ప్రదానం చేసింది?

   A.) కామారెడ్డి జిల్లా, తెలంగాణ
   B.) నాగపట్నం జిల్లా, తమిళనాడు
   C.) వయనాడ్, కేరళ
   D.) గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌

Answer: Option 'A'

కామారెడ్డి జిల్లా, తెలంగాణ
 

12.

సెబీ ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్‌ ప్రొటెక్ష అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌ (ఐపీఈఎఫ్‌) సలహా కమిటీ చైర్మన్‌ ఎవరు?

   A.) ఎన్‌.ఎస్‌. విశ్వనాథన్‌
   B.) అబ్రహాం కోషీ
   C.) వి. రవి అన్షుమన్‌
   D.) అటాను చక్రవర్తి

Answer: Option 'B'

అబ్రహాం కోషీ

13.

ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?

   A.) డిసెంబర్‌ 20
   B.) డిసెంబర్‌ 21
   C.) డిసెంబర్‌ 23
   D.) డిసెంబర్‌ 22

Answer: Option 'D'

డిసెంబర్‌ 22

14.

భారత 33వ విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులైనారు?

   A.) నిరుపమా రావ్‌
   B.) రివా గంగూలీ దాస్‌
   C.) నవ్‌తేజ్‌ సర్నా
   D.) హర్షవర్థన్‌ శృంగ్లా

Answer: Option 'D'

హర్షవర్థన్‌ శృంగ్లా

15.

ఇటీవల పరీక్షించిన క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణి సామర్థ్యం ఎంత?

   A.) 70–80 కిలోమీటర్లు
   B.) 50–60 కిలోమీటర్లు
   C.) 35–40 కిలోమీటర్లు
   D.) 25–30 కిలోమీటర్లు

Answer: Option 'D'

25–30 కిలోమీటర్లు

16.

‘బిగ్‌ స్టేట్‌ కేటగిరి’లో తొలి ఎడిషన్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సూచీలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) ఆంధ్రప్రదేశ్‌
   B.) కర్ణాటక
   C.) తమిళనాడు
   D.) మహారాష్ట్ర

Answer: Option 'C'

తమిళనాడు

17.

గు గవర్నెన్స్‌ సూచీలో ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినపుడు ఏ కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో ఉంది?

   A.) డామన్, డయ్యు
   B.) ఢిల్లీ
   C.) పుదుచ్చేరీ
   D.) ఛండీఘడ్‌

Answer: Option 'C'

పుదుచ్చేరీ

18.

పెరుగుతున్న వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా, స్వచ్చమైన గాలిని పీల్చుకున్న అనుభూ తిని కల్పించడానికి ఏ రైల్వేస్టేషన్‌ ఐరో గార్డ్‌ తో కలిసి ‘ఆక్సిజన్‌ పార్లర్‌’ను తెరిచింది?

   A.) అసాంగావ్‌ రైల్వేస్టేషన్‌
   B.) కసారా రైల్వేస్టేషన్‌
   C.) నాసిక్‌ రైల్వేస్టేషన్‌
   D.) ఇగత్‌పురి రైల్వేస్టేషన్‌

Answer: Option 'C'

నాసిక్‌ రైల్వేస్టేషన్‌

19.

సూక్ష్మ సేద్యం – 2019 కవరేజీలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది?

   A.) ఉత్తర ప్రదేశ్‌
   B.) తమిళనాడు
   C.) అసోం
   D.) పశ్చిమబంగా

Answer: Option 'B'

తమిళనాడు

20.

యూఎస్‌ఏకు చెందిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన భారతీయ అమెరికన్‌ కంప్యూటర్‌ శాస్త్రవేత్త ఎవరు?

   A.) రాజ్‌ రెడ్డి
   B.) మధుసూదన్‌
   C.) శంకర్‌ కుమార్‌ పాల్‌
   D.) సేతురామన్‌ పంచనాథన్‌

Answer: Option 'D'

సేతురామన్‌ పంచనాథన్‌


కరెంటు అఫైర్స్ - February 1st - 3rd - 2020 Download Pdf

Recent Posts