కరెంటు అఫైర్స్ - February 4th - 8th - 2020 - AP Grama Sachivalayam

1.

హైపర్‌సోనిక్‌ ఆయుధాలు కలిగి ఉన్న ఏకైక దేశం ఏది?

   A.) ఫ్రాన్స్‌
   B.) యు.ఎస్‌.ఎ
   C.) చైనా
   D.) రష్యా

Answer: Option 'D'

రష్యా

2.

ప్రధాని నరేంద్ర మోదీ అటల్‌ బిహారి వాజ్‌పేయి వైద్య విశ్వవిద్యాలయానికి పునాది రాయి వేసి, 2019 డిసెంబర్‌ 25న వాజ్‌పేయి 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?

   A.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   B.) గాంధీ నగర్, గుజరాత్‌
   C.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   D.) లక్నో, ఉత్తరప్రదేశ్‌

Answer: Option 'D'

లక్నో, ఉత్తరప్రదేశ్‌

3.

2019 మార్చినాటికి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో స్థూలంగా ఉన్న మొండి బకాయిల శాతం ఎంత?

   A.) 10.1 %
   B.) 9.1 %
   C.) 10.3 %
   D.) 9.5%

Answer: Option 'B'

9.1 %

4.

తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా ఎవరు నియమితులైనారు?

   A.) జి. చంద్రయ్య
   B.) సందీప్‌ కృష్ణ
   C.) హరీష్‌ సాల్వే
   D.) వి. సంతోష్‌ నాయుడు

Answer: Option 'A'

జి. చంద్రయ్య

5.

భవిష్యత్తులో సంభవించే అంతరిక్ష యుద్ధాలపై దృష్టి సారించే ‘స్పేస్‌ ఫోర్స్‌’ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది?

   A.) రష్యా
   B.) యూఎస్‌ఏ
   C.) చైనా
   D.) భారత్‌

Answer: Option 'B'

యూఎస్‌ఏ

6.

భూగర్భ జలాల నిర్వహణను మెరుగుపరచేందుకు ప్రధాని నరేంద్రమోదీ 5 సంవత్సరాలకుగాను రూ.6వేల కోట్ల వ్యయంతో  ప్రారంభించిన పథకం ఏది?

   A.) అటల్‌ భూజల్‌ యోజన
   B.) అటల్‌ జల్‌ యోజన
   C.) అటల్‌ సమృద్ధి యోజన
   D.) అటల్‌ విద్యుదీకరణ్‌ యోజన

Answer: Option 'A'

అటల్‌ భూజల్‌ యోజన
 

7.

మహిళల సింగిల్స్‌ విభాగంలో ఐటీఎఫ్‌ ఉమెన్స్‌ వరల్డ్‌ ఛాంపియన్‌–2019ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియన్‌ ఎవరు ?

   A.) ఆస్ట్రా శర్మ
   B.) సమంతా స్టోసూర్‌
   C.) ఆష్టీ బార్టీ
   D.) మార్గరేట్‌ కోర్ట్‌

Answer: Option 'C'

ఆష్టీ బార్టీ

8.

రాష్ట్రంలో రిజిస్టరైన 25 శాతం వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది?

   A.) 2035
   B.) 2024
   C.) 2030
   D.) 2025

Answer: Option 'B'

2024

9.

ప్రపంచంలో మొదటిసారి శరణార్థుల సమావేశం ఎక్కడ జరిగింది?

   A.) పారిస్, ఫ్రాన్స్‌
   B.) మాడ్రిడ్, స్పెయిన్‌
   C.) జెనీవా, స్విట్జర్లాండ్‌
   D.) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ

Answer: Option 'C'

జెనీవా, స్విట్జర్లాండ్‌

10.

ఇటీవల టైఫూన్‌ ఫన్‌ఫోన్‌ (టైఫూన్‌ ఉర్సులా) కు ప్రభావితమైన దేశం ఏది?

   A.) ఫిలీఫ్పీన్స్‌
   B.) వియత్నాం
   C.) లావోస్‌
   D.) థాయ్‌లాండ్‌

Answer: Option 'A'

ఫిలీఫ్పీన్స్‌

11.

మొదటిసారి ఫీఫా అండర్‌ –17 ప్రపంచ మహిళా కప్‌ –2020కి ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది?

   A.) మాంటెవీడియో, ఉరుగ్వే
   B.) అహ్మదాబాద్, గుజరాత్‌
   C.) సాన్‌జోస్, కోస్టారికా
   D.) జర్కా, జోర్డాన్‌

Answer: Option 'B'

అహ్మదాబాద్, గుజరాత్‌

12.

జాతీయ జనాభా రిజిస్టర్‌ 2021 పరిధిలోకి రాని రాష్ట్రం ఏది?

   A.) మేఘాలయా
   B.) నాగాలాండ్‌
   C.) పశ్చిమబంగా
   D.) అసోం

Answer: Option 'D'

అసోం

13.

ఏటా డిసెంబర్‌ 25న జరుపుకునే జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని ఎవరి పుట్టిన రోజు గుర్తుగా జరుపుకొంటారు?

   A.) మొరార్జి దేశాయ్‌
   B.) రాజీవ్‌ గాంధీ
   C.) అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌
   D.) చంద్ర శేఖర్‌

Answer: Option 'C'

అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌

14.

ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఫీఫా) ర్యాంకింగ్స్‌–2019లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?

   A.) నెదర్లాండ్‌
   B.) బెల్జియం
   C.) నార్వే
   D.) ఐస్‌లాండ్‌

Answer: Option 'B'

బెల్జియం

15.

సాయుధ∙పోలీసు దళ స్కూళ్లలో బాలికలకు వసతి సదుపాయల నిర్మాణానికి రూ.2.2 కోట్లను  భారత్‌ ఏ దేశానికి మంజూరు చేసింది?

   A.) నేపాల్‌
   B.) బంగ్లాదేశ్‌
   C.) మయన్మార్‌
   D.) బంగ్లాదేశ్‌

Answer: Option 'A'

నేపాల్‌

16.

దోహాలో జరిగిన 6వ ఖతర్‌ అంతర్జాతీయ కప్‌లో మహిళల 49 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది ఎవరు?

   A.) కవిత దేవి
   B.) సైకోం మీరాబాయి చాను
   C.) కరణం మల్లేశ్వరి
   D.) పూనం యాదవ్‌ 

Answer: Option 'B'

సైకోం మీరాబాయి చాను

17.

ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రా లన్నింటిని అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేసిన మాల్వేర్‌ అప్లికేషన్‌ ఏమిటి?

   A.) గూలిగన్‌
   B.) హమ్మింగ్‌బ్యాడ్‌
   C.) స్ట్రాండ్‌హగ్‌
   D.) కాపీక్యాట్‌ 

Answer: Option 'C'

స్ట్రాండ్‌హగ్‌

18.

హిమాచల్‌ప్రదేశ్‌ రోహతంగ్‌ మార్గంలో నిర్మితమైన ప్రపంచంలోనే పొడవైన పర్వత సొరంగం అటల్‌ టన్నెల్‌ పొడవు ఎంత?

   A.) 9.8 కిలోమీటర్లు
   B.) 9.2 కిలోమీటర్లు
   C.) 8.8 కిలోమీటర్లు
   D.) 10.2 కిలోమీటర్లు

Answer: Option 'C'

8.8 కిలోమీటర్లు

19.

ఫోర్బ్స్‌ ఇండియా–2019 సెలబ్రిటీ 100 మంది జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు?

   A.) సల్మాన్‌ ఖాన్‌
   B.) మహేంద్ర సింగ్‌ ధోనీ
   C.) అక్షయ్‌ కుమార్‌
   D.) విరాట్‌ కోహ్లి

Answer: Option 'D'

విరాట్‌ కోహ్లి

20.

చైనీస్‌ లాంగ్‌ మార్చ్‌ 4బి క్యారియర్‌ రాకెట్‌ ద్వారా తొలి ఉపగ్రహం∙‘ఈటీఆర్‌ఎస్‌ఎస్‌–1’ను  ప్రయోగించిన దేశం  ఏది?

   A.) ఈక్వెటోరియల్‌ గినియా
   B.) ఈక్వెడార్‌
   C.) ఇథియోపియా
   D.) ఈజిప్ట్‌

Answer: Option 'C'

ఇథియోపియా


కరెంటు అఫైర్స్ - February 4th - 8th - 2020 Download Pdf

Recent Posts