Current Affairs Telugu MCQs - 24th August 2020

1.

భారత్ లో 10 బిలియన్ల డాలర్ల డిజిటలైజేషన్ ఫండ్‌ను ప్రకటించిన సంస్థ ఏది?

   A.) ఫేస్బుక్
   B.) ఆపిల్
   C.) ట్విట్టర్
   D.) గూగుల్

Answer: Option 'D'

గూగుల్

2.

“ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ ఏ అన్సర్టైన్ వ‌ర‌ల్డ్” పుస్తక ర‌చ‌యిత‌ ఎవరు?

   A.) ఎస్. జైశంకర్ 
   B.) రామ్ నాథ్ కోవింద్
   C.) ఎం. వెంకయ్య నాయుడు
   D.) నిరుపమ రావు

Answer: Option 'A'

ఎస్. జైశంకర్ 

3.

యునైటెడ్ నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ (యూనిఫైల్) ఎన్విరాన్మెంట్ అవార్డును ఏ దేశానికి చెందిన బెటాలియన్ యూనిట్ గెలుచుకుంది?

   A.) చైనా
   B.) భారతదేశం
   C.) యునైటెడ్ స్టేట్స్
   D.) పాకిస్తాన్

Answer: Option 'B'

భారతదేశం

4.

“పాండమిక్ సెంచరీ” పుస్తక ర‌చ‌యిత‌ ఎవరు?

   A.) ఖలీద్ హోస్సేని
   B.) అతుల్ గవాండే
   C.) మార్క్ హోనిగ్స్‌బామ్
   D.) సి.జె. లియోన్స్

Answer: Option 'C'

మార్క్ హోనిగ్స్‌బామ్

5.

వాన్ కర్మన్ అవార్డు-2020కి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్ట్రోనాటిక్స్ (IAA) ఎవరిని ఎంపిక చేసింది?

   A.) జయంత్ నార్లికర్
   B.) ఎ ఎస్ కిరణ్ కుమార్
   C.) కైలాసవాడివో శివన్
   D.) జి. మాధవన్ నాయర్

Answer: Option 'C'

కైలాసవాడివో శివన్

Current Affairs Telugu MCQs - 24th August 2020 Download Pdf