1.
భారతదేశపు తొలిలగ్జరీ క్రూరుుజ్ సేవగా ’రామాయణ క్రూరుుస్ సర్వీస్’ ఎక్కడ ప్రారంభంకానుంది?
Answer: Option 'A'
అయోధ్య, ఉత్తర ప్రదేశ్
2.
ఇటీవల ’జై హింద్’ వంతెనగా పేరు మార్చికొత్తగా నిర్మించిన మజెర్హాట్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది?
Answer: Option 'A'
పశ్చిమ బెంగాల్
3.
భారత 12వ ప్రధాని గౌరవార్థం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆ ప్రధాని ఎవరు?
Answer: Option 'C'
ఐ. కె. గుజ్రాల్
4.
సైన్స అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ విజ్ఞన్ ప్రసార్తో కలిసి 10వ జాతీయ సైన్స ఫిల్మ్ ఫెస్టివల్ 2020 ను ఏ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించింది?
Answer: Option 'C'
త్రిపుర
5.
ఏ నదిదిగువ ప్రాంతాల్లో తొలిసారిగాదిగువ ఆనకట్టను నిర్మిణానికి సిద్ధపడుతూ మరో జలవిద్యుత్ దోపిడీకి చైనా తెరతీస్తోంది?
Answer: Option 'B'
బ్రహ్మపుత్ర
6.
యునెస్కో ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ గా ప్రకటించిన సంవత్సరం ఏది?
Answer: Option 'A'
2021
7.
యుఎన్సిటిఎడి 2020 ఐక్యరాజ్యసమితి పెట్టుబడి ప్రమోషన్ అవార్డును గెలుచుకున్న దేశం ఏది?
Answer: Option 'B'
ఇండియా
8.
వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ (డబ్ల్యుఎస్ఎఫ్) నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
Answer: Option 'B'
జెనా వూల్డ్రిడ్జ్
9.
2020 లో పాకిస్తాన్ ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా టోర్నమెంట్ వాయిదా పడింది. ఇప్పుడు దేశం ఏ సంవత్సరంలో ఆట కోసం హోస్టింగ్ హక్కును సంపాదించింది?
Answer: Option 'B'
2022
10.
2020 డిసెంబర్లో ఇరుపక్షాల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య ఎన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు?
Answer: Option 'C'
9