1.
కె శివన్ పదవీకాలం ఏ సంస్థకు ఛైర్మన్‌గా 2022 జనవరి వరకు ఒక సంవత్సరం పాటు ప్రభుత్వం పొడిగించింది?
Answer: Option 'B'
ఇస్రో
2.
గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్టనర్‌షిప్ ఇండియా సహకారంతో భారత్ అమెరికా అవగాహన ఒప్పందాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించాయి?
Answer: Option 'C'
10 సంవత్సరాలు
3.
బలవంతపు లేదా ‘నిజాయితీ లేని మత మార్పిడి- ప్రేమ జిహాద్‘ ను అరికట్టడానికి ఏ రాష్ట్రం ఆర్డినెన్‌స జారీ చేసింది?
Answer: Option 'A'
ఉత్తర ప్రదేశ్
4.
రాష్ట్రంలో పశువుల రక్షణ, అభివృద్ధికోసం ’గౌ క్యాబినెట్’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
Answer: Option 'A'
మధ్యప్రదేశ్
5.
బొగ్గు నుండి విద్యుత్తు ఉత్పత్తి చేసిన మొదటి అరబ్ గల్ఫ్ దేశం?
Answer: Option 'B'
యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్
6.
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా ప్రజల భద్రతకోసం ఇంటింటికి ’హిమ్ సురాక్ష అభియాన్’ ప్రచారాన్ని చేపట్టిన రాష్ట్రం?
Answer: Option 'C'
హిమాచల్ ప్రదేశ్
7.
చంద్రుడి నుండి నమూనాలను సేకరించే చైనా లూనార్ మిషన్ పేరు?
Answer: Option 'C'
చాంగీ -5
8.
అండమాన్ సముద్రంలో భారత నావికాదళం, రాయల్ థాయ్ నేవీ,రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ మధ్య జరిగిన త్రైపాక్షిక నావికా వ్యాయామం పేరు?
Answer: Option 'B'
SITMEX-20 సిట్మెక్స్ -20
9.
భారతదేశపు తొలిమోస్ గార్డెన్ ఎక్కడ ప్రారంభమైంది?
Answer: Option 'B'
నైనిటాల్, ఉత్తరాఖండ్
10.
భౌతిక సంస్కృతి,క్రీడా రంగాల్లో ఏ దేశాలతో భారత్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
Answer: Option 'D'
బ్రిక్స్ దేశాలు
11.
’సింప్లీ ఫ్లై: ఎ డెక్కన్ ఒడిస్సీ’ పుస్తక (ఆత్మకథ) రచయిత?
Answer: Option 'A'
జి.ఆర్. గోపీనాథ్
12.
భారతదేశపు మొదటి సీ ప్లేన్ సేవను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
Answer: Option 'C'
గుజరాత్