1.
ఇటీవల కన్నుమూసిన విద్యాబెన్ షా సుప్రసిద్ధ ___________
Answer: Option 'C'
సోషల్ వర్కర్
2.
కోయిల్వర్ వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
Answer: Option 'D'
బీహార్
3.
భారత క్రీడాకారిణి అంకితా రైనా, ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉంది?
Answer: Option 'B'
టెన్నిస్
4.
రాష్ట్రంలో ఆవుల సంక్షేమం కోసం గౌ క్యాబినెట్‌ను ప్రారంభిస్తామని ఏ రాష్ట్రం ప్రకటించింది?
Answer: Option 'A'
మధ్యప్రదేశ్
5.
భారతదేశపు తొలి100 ఆక్టేన్ పెట్రోల్ (XP 100) ని ఆవిష్కరించిన పెట్రోలియం కంపెనీ?
Answer: Option 'A'
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
6.
11 వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా దేశంలో తొలిసారిగా ‘అవయవ దాత స్మారక చిహ్నం‘ ఎక్కడ ఆవిష్కరించారు?
Answer: Option 'C'
రాజస్థాన్
7.
OECD దేశాలకు అత్యధిక సంఖ్యలో విద్యావంతులైన వలసదారులను పంపే జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Answer: Option 'D'
భారత్
8.
ఏ అంతర్జాతీయ సంస్థ ‘‘ప్రపంచ వేతన నివేదిక 2020-21: కోవిడ్-19 సమయంలో వేతనాలు, కనీస వేతనాలు’’ విడుదల చేసింది?
Answer: Option 'D'
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO)
9.
అన్ని గృహాలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు, 7వ వాష్ కాన్‌క్లేవ్ 2020 సందర్భంగా నిర్దేశిత లక్ష్య సంవత్సరం ఏది?
Answer: Option 'B'
2024
10.
లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ (LEI) ఒక ______ డిజిట్ సంఖ్య
Answer: Option 'C'
20