1.
కేంద్ర పరంపరాగత్కృషి వికాస్ యోజన కింద 100% సేంద్రీయంగా మారిన కేంద్ర పాలిత ప్రాంతం ?
Answer: Option 'B'
లక్షద్వీప్
2.
జల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నరాష్ట్రం?
Answer: Option 'C'
ఉత్తర ప్రదేశ్
3.
సైబర్ భద్రతపై భారత యువతకు, పిల్లలకు డిజిటల్ విద్యను అందించడానికి WCF, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏ డిజిటల్ విద్యావేదికను ఉపయోగించనున్నాయి?
Answer: Option 'B'
సైబర్ స్మార్ట్
4.
ఏ రెండు ప్రదేశాల మధ్య సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీని కేంద్ర కేబినెట్ఆమోదించింది?
Answer: Option 'B'
లక్షద్వీప్ దీవులు, మాల్దీవులు
5.
గూగుల్ ట్రెండ్‌స 2020 ప్రకారం భారతదేశంలో ఎక్కువగా శోధించిన పదం?
Answer: Option 'C'
ఐపీఎల్