కరెంటు అఫైర్స్ - Current Affairs MCQs - 20th June 2020 Quiz Test

1.

సునీల్‌ శెట్టిని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్న సంస్థ ఏది?

   A.) ఇండియన్‌ పారాలింపిక్‌ అసోసియేషన్‌
   B.) ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌
   C.) వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ
   D.) నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ

Answer: Option 'D'

నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ

2.

హీట్‌ వేవ్‌ 2020, నాల్గో వర్క్‌షాప్‌ను ఎక్కడ నిర్వహించారు?

   A.) జైపూర్, రాజస్థాన్‌
   B.) బెంగళూరు, కర్ణాటక
   C.) కోల్‌కతా, పశ్చిమ బంగా
   D.) ముంబై, మహారాష్ట్ర

Answer: Option 'B'

బెంగళూరు, కర్ణాటక

3.

జియోస్మార్ట్‌ ఇండియా 20వ సమావేశం 2019లో ఎక్కడ జరిగింది?

   A.) హైదరాబాద్, తెలంగాణ
   B.) ముంబై, మహారాష్ట్ర
   C.) న్యూఢిల్లీ, ఢిల్లీ
   D.) కోల్‌కతా, పశ్చిమ బంగా

Answer: Option 'A'

హైదరాబాద్, తెలంగాణ

4.

13వ దక్షిణాసియా క్రీడల మొత్తం పతకాల పట్టిక జాబితాలో అగ్రస్థానం పొందిన దేశం ఏది?

   A.) పాకిస్తాన్‌
   B.) నేపాల్‌
   C.) బంగ్లాదేశ్‌
   D.) భారత్‌

Answer: Option 'D'

భారత్‌

5.

“హాప్ ఆన్: మై అడ్వెంచర్స్ ఆన్ బోట్స్, ట్రైన్స్‌ అండ్‌ ప్లేన్స్‌” అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?

   A.) సల్మాన్ రష్దీ
   B.) రస్కిన్ బాండ్
   C.) అరుంధతి రాయ్
   D.) విక్రమ్ సేథ్

Answer: Option 'B'

రస్కిన్ బాండ్

Current Affairs Telugu MCQs - 20th June 2020 Download Pdf

Recent Posts