కరెంటు అఫైర్స్ - Current Affairs MCQs - 7th June 2020 Quiz Test

1.

ఇటీవల వార్తల్లో ఉన్న రాణి రాంపాల్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు?

   A.) హాకీ
   B.) క్రికెట్
   C.) బ్యాడ్మింటన్
   D.) టెన్నిస్

Answer: Option 'A'

హాకీ

2.

2020 క్రిస్టోఫ్ మెరియక్స్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?

   A.) క్వారైషాఅబ్దుల్ కరీం
   B.) చార్లెస్ కావో
   C.) అలెన్ బార్డ్
   D.) హేకో జెస్సెన్

Answer: Option 'A'

క్వారైషాఅబ్దుల్ కరీం

3.

క్రిసిల్ పరిశోధన నివేదిక ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థాపిత పునరుత్పాదక సామర్థ్యం పరంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) తమిళనాడు
   B.) గుజరాత్
   C.) కర్ణాటక
   D.) పశ్చిమ బెంగాల్

Answer: Option 'C'

కర్ణాటక

4.

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద గరిష్ట ఉపాధి కల్పించే జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?

   A.) ఛత్తీస్‌గఢ్‌
   B.) ఉత్తర ప్రదేశ్
   C.) పశ్చిమ బెంగాల్
   D.) రాజస్థాన్

Answer: Option 'A'

ఛత్తీస్‌గఢ్‌

5.

“ఖీర్ భవానీమేలా” ఏ రాష్ట్రంలో / యుటిలో జరుపుకుంటారు?

   A.) అండమాన్ & నికోబార్
   B.) ఉత్తర ప్రదేశ్
   C.) అరుణాచల్ ప్రదేశ్
   D.) జమ్మూ & కాశ్మీర్

Answer: Option 'D'

జమ్మూ & కాశ్మీర్

Current Affairs Telugu MCQs - 7th June 2020 Download Pdf

Recent Posts