కరెంటు అఫైర్స్ - Current Affairs MCQs - 9th June 2020 Quiz Test

1.

ఇటీవల అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమించబడ్డారు?

   A.) మనుషిచిల్లర్
   B.) యుక్తముఖి
   C.) డయానా హేడెన్
   D.) ప్రియాంక చోప్రా

Answer: Option 'A'

మనుషిచిల్లర్

2.

జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్ష్ వర్ధన్ ప్రారంభించిన డిజిటల్ కాన్ఫరెన్స్ పేరు ఏమిటి?

   A.) RAISE
   B.) Innovation AI
   C.) RESTART
   D.) AWAKE

Answer: Option 'C'

RESTART

3.

ఇటీవల వార్తల్లో ఉన్న మణికాబత్రా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది?

   A.) బ్యాడ్మింటన్
   B.) షూటింగ్
   C.) టేబుల్ టెన్నిస్
   D.) జిమ్నాస్టిక్స్

Answer: Option 'C'

టేబుల్ టెన్నిస్

4.

కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధంగా ఏ పోర్టు ట్రస్ట్‌ను శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్ గా మార్చారు?

   A.) ముంబై పోర్ట్ ట్రస్ట్
   B.) చెన్నై పోర్ట్ ట్రస్ట్
   C.) కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్
   D.) కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్

Answer: Option 'C'

కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్

5.

ఏ రాష్ట్రానికి చెందిన తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచిక(జీఐ) గుర్తింపు వచ్చింది?

   A.) తెలంగాణ
   B.) ఆంధ్రప్రదేశ్
   C.) కర్ణాటక
   D.) బీహార్

Answer: Option 'A'

తెలంగాణ

Current Affairs Telugu MCQs - 9th June 2020 Download Pdf

Recent Posts