కరెంటు అఫైర్స్ - Current Affairs MCQs - 13th May 2020 Quiz Test

1.

వస్తువుల కొనుగోలు కోసం ప్రజలకు డబ్బు అందించడానికి ఆర్‌బీఐ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను బదిలీ చేసేందుకు ఆర్‌బీఐ ఉపయోగించే పదం ఏమిటి?

   A.) ట్రెయిన్ మనీ
   B.) షిప్ మనీ
   C.) హెలికాప్టర్ మనీ
   D.) బస్ మనీ

Answer: Option 'C'

హెలికాప్టర్ మనీ

2.

జ్వరం, జలుబు కోసం మందులు కొనే వ్యక్తులను గుర్తించడానికి ‘కోవిడ్ ఫార్మా’ అనే మొబైల్ యాప్ ఏ రాష్ట్రం ప్రారంభించింది?

   A.) ఆంధ్రప్రదేశ్
   B.) మహారాష్ట్ర
   C.) మధ్యప్రదేశ్
   D.) హర్యానా

Answer: Option 'A'

ఆంధ్రప్రదేశ్

3.

ఇటీవల కన్నుమూసిన మైఖేల్ జాన్ రాబిన్సన్ ఫుట్‌బాల్‌లో ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు?

   A.) నెదర్లాండ్స్
   B.) క్రొయేషియా
   C.) ఐర్లాండ్
   D.) జర్మనీ

Answer: Option 'C'

ఐర్లాండ్

4.

‘రీఛార్జ్ సాతి’ కోసం పేటీఎమ్‌తో జతకట్టిన టెలికం కంపెనీ పేరు ?

   A.) ఎయిర్‌సెల్
   B.) ఎయిర్‌టెల్
   C.) జియో
   D.) వోడాఫోన్ ఐడియా
 

Answer: Option 'D'

వోడాఫోన్ ఐడియా
 

5.

ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి మహిళా ఎండీ అండ్‌ సీఈఓగా ఎవరు నియమితులయ్యారు?

   A.) ఇందిరా నూయి
   B.) అనామిక రాయ్ రాష్ట్రవార్
   C.) చిత్ర రామకృష్ణ
   D.) రోష్ని నాడర్

Answer: Option 'B'

అనామిక రాయ్ రాష్ట్రవార్

6.

సార్క్ దేశాల ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం COVID-19 శిక్షణా కార్యక్రమాన్ని ఏ భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది?

   A.)

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ

   B.) విదేశాంగ మంత్రిత్వ శాఖ
   C.) ఆర్థిక మంత్రిత్వ శాఖ
   D.) ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ

Answer: Option 'B'

విదేశాంగ మంత్రిత్వ శాఖ

7.

భూకంపాల గురించి ముందస్తు హెచ్చరిక సంకేతాలను ఇచ్చే నాసా ఉపగ్రహం పేరు ఏమిటి?

   A.) జాసన్ -1
   B.) లావా
   C.) CIRES
   D.) అపోలో

Answer: Option 'C'

CIRES

8.

COVID-19ను ఎదుర్కోవడానికి కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ‘ఆపరేషన్ షీల్డ్’ను ఏ రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం ప్రారంభించింది?

   A.) న్యూ ఢిల్లీ 
   B.) మహారాష్ట్ర
   C.) పంజాబ్
   D.) తమిళనాడు

Answer: Option 'A'

న్యూ ఢిల్లీ 

9.

 కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల కోసం ప్రారంభించిన ట్రాన్స్‌పోర్ట్‌ అగ్రిగేటర్ యాప్‌ పేరు?

   A.) కిసాన్ ట్రక్
   B.) కిసాన్ యాప్‌
   C.) కిసాన్ రైల్‌
   D.) కిసాన్ రాత్

Answer: Option 'D'

కిసాన్ రాత్

10.

‘ZERO-COV’ పేరుతో తక్కువ ఖర్చుతో క్రిమిసంహారక గదిని ఏ సంస్థకు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు?

   A.) ఎన్‌ఐటీ-హైదరాబాద్
   B.) ఎన్‌ఐటీ -పుదుచ్చేరి
   C.) ఎన్‌ఐటీ -భూపాల్
   D.) ఎన్‌ఐటీ -కర్ణాటక

Answer: Option 'D'

ఎన్‌ఐటీ -కర్ణాటక

11.

4వ ఆసియా పారా గేమ్స్ 2022 అధికారిక మస్కట్‌ ఏమిటి?

   A.) EmeiEmei
   B.) Fei Fei
   C.) Sooty Sooty
   D.) Yunnan Yunnan

Answer: Option 'B'

Fei Fei

12.

లాక్డౌన్ సమయంలో పిల్లలకు సహాయం చేయడానికి ‘ఉంబారే అంగన్వాడి’ అనే ప్రత్యేకమైన ఆప్ ప్రారంభించిన రాష్ట్రము ఏది ?

   A.) కర్ణాటక
   B.) కేరళ
   C.) ఒడిశా
   D.) గుజరాత్

Answer: Option 'D'

గుజరాత్


Current Affairs MCQs - 13th May 2020 Download Pdf

Recent Posts