1.
బొగ్గు రంగంలో హరిత కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు?
2.
ఇటీవల మొదటి బ్యాచ్‌లో భారత వైమానిక దళంలో (ఐఎఎఫ్) ఎన్ని రాఫెల్ విమానాలను అధికారికంగా చేర్చారు?
3.
ఆన్‌లైన్ బిజినెస్ మెంటరింగ్ ప్రోగ్రామ్ ‘MSME Prerana’ ను ఏ బ్యాంక్ ప్రారంభించింది?
4.
కేరళ సీఎం పినరయి విజయన్ ఇటీవల ప్రారంభించిన కేరళ మొదటి మెరైన్ అంబులెన్స్ పేరు ఏమిటి ?
5.
2020 ఆన్‌లైన్ FIDE చెస్ ఒలింపియాడ్‌లో చాంపియన్‌షిప్ (బంగారు పతకం) గెలుచుకున్న దేశం ఏది?
6.
భూగర్భ శాస్త్రం, ఖనిజ వనరుల రంగంలో భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
7.
గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి?
8.
ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (AITA) నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
9.
ఇటీవల వార్తల్లో ఉన్న నారాయణపూర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది?