ఇండియన్ జాగ్రఫీ మాదిరి ప్రశ్నలు - జవాబులు - 1 -MCQs

1.

కార్గిల్ కొండలు ఏ శ్రేణిలో ఉన్నాయి?

   A.) కారకోరం పర్వత శ్రేణి  
   B.) జస్కార్ శ్రేణి
   C.) పూర్వాంచల్ పర్వతాలు
   D.) లడఖ్ శ్రేణి  

Answer: Option 'B'

జస్కార్ శ్రేణి

2.

‘జయంతియా’ అనే తెగకు చెందిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు?

   A.) నాగాలాండ్  
   B.) మణిపూర్ 
   C.) మేఘాలయ 
   D.) అసోం

Answer: Option 'C'

మేఘాలయ 

3.

వేసవి విడిదిలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు ఏవి?

   A.) హిమాచల్ హిమాలయాలు  
   B.) అత్యున్నత హిమాలయాలు  
   C.) శివాలిక్ హిమాలయాలు
   D.) హిమాద్రి హిమాలయాలు

Answer: Option 'A'

హిమాచల్ హిమాలయాలు  

4.

ఎత్తై పర్వత శిఖరాలు, హిమానీనదాలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది?

   A.) శివాలిక్ కొండలు  
   B.) హిమాచల్ హిమాలయాలు
   C.) ట్రాన్‌‌స హిమాలయ మండలం 
   D.) గ్రేటర్ హిమాలయాలు

Answer: Option 'D'

గ్రేటర్ హిమాలయాలు

5.

‘కాంచన్‌జంగా’ శిఖరం ఎక్కడ ఉంది?

   A.) పాక్ ఆక్రమిత కశ్మీర్  
   B.) నేపాల్  
   C.) ఉత్తరాఖండ్   
   D.) సిక్కిం

Answer: Option 'D'

సిక్కిం

ఇండియన్ జాగ్రఫీ మాదిరి ప్రశ్నలు - జవాబులు - 1 Download Pdf

Recent Posts