1.
ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్ లాంటి తృతీ య మహాయుగానికి చెందిన అవక్షేప శిలలతో ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి?
Answer: Option 'A'
శివాలిక్ కొండలు
2.
ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ.). ఇది ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
Answer: Option 'A'
హిమాద్రి హిమాలయాలు
3.
కింది వాటిలో మయన్మార్‌తో భారత దేశంలోని ఏ రాష్ట్రం భూ సరిహద్దును పంచుకోవడం లేదు?
Answer: Option 'D'
త్రిపుర
4.
భారతదేశంలో ధాల్ సరస్సు ఎక్కడ ఉంది?
Answer: Option 'D'
హిమాలయ పర్వతాలు
5.
ప్రపంచంలో అతి పొడవైన హిమనీనదం సియాచిన్. ఇది ఏ పర్వత శ్రేణిలో ఉంది?
Answer: Option 'C'
కారకోరం
6.
భారతదేశం మధ్యగా కర్కటక రేఖ (23బీని ఉత్తర అక్షాంశం) ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతోంది?
Answer: Option 'C'
3