భారతదేశ చరిత్ర మాదిరి ప్రశ్నలు - జవాబులు బిట్‌బ్యాంక్ - 1

1.

జన్మభూమి (ఇంగ్లిష్) పత్రికాధినేత?

   A.) కాశీనాథుని నాగేశ్వరరావు
   B.) పి. ఆనందాచార్యులు
   C.) భోగరాజు పట్టాభి సీతారామయ్య 
   D.) అయ్యదేవర కాళేశ్వరరావు

Answer: Option 'C'

భోగరాజు పట్టాభి సీతారామయ్య 

2.

రాజకీయ సంస్కరణలు కావాలని ఉద్యమించిన తొలి భారతీయుడు?

   A.) బంకించంద్ర ఛటర్జీ
   B.) రాజా రామ్మోహన్ రాయ్
   C.) ఆనందమోహన్ బోస్
   D.) ఫిరోజ్ షా మెహతా

Answer: Option 'B'

రాజా రామ్మోహన్ రాయ్

3.

సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదించిన నాగ్‌పూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి (1920) అధ్యక్షుడు ఎవరు?

   A.) లాలాలజపతిరాయ్
   B.) సి. విజయ రాఘవాచారి
   C.) చిత్తరంజన్ దాస్ 
   D.) మహాత్మా గాంధీ 

Answer: Option 'B'

సి. విజయ రాఘవాచారి

4.

కింది వాటిలో సరైంది ఏది?

   A.) సురవరం ప్రతాపరెడ్డి-గోల్కొండ పత్రిక
   B.) షోయబుల్లాఖాన్ - ఇమ్రోజ్ పత్రిక 
   C.) ఆంధ్రపత్రిక-కాశీనాథుని నాగేశ్వరరావు
   D.) పైవన్నీ సరైనవే

Answer: Option 'D'

పైవన్నీ సరైనవే

5.

భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన హైదరాబాద్ ముస్లిం నాయకుడు?

   A.) సయ్యద్ బిల్‌గ్రామి
   B.) బద్రుద్దీన్ త్యాబ్జీ 
   C.) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
   D.) మౌల్వీ మహ్మద్ ముర్తజ్

Answer: Option 'C'

ముల్లా అబ్దుల్ ఖయ్యూం

భారతదేశ చరిత్ర మాదిరి ప్రశ్నలు - జవాబులు బిట్‌బ్యాంక్ - 1 Download Pdf