భారతదేశ చరిత్ర మాదిరి ప్రశ్నలు - జవాబులు బిట్‌బ్యాంక్ - 2

1.

‘భారతదేశ విప్లవోద్యమ మాత’ అని ఎవరిని పేర్కొంటారు?

   A.) కాదింబినీ గంగూలీ
   B.) మేడం కామా 
   C.) నళినీ సేన్ గుప్తా
   D.) అరుణా అసఫ్ అలీ 

Answer: Option 'B'

మేడం కామా 

2.

కింది వారిలో రాణి రుద్రమదేవి సంతానం కాని వారు?

   A.) ముప్పమాంబ 
   B.) రుయ్యమ 
   C.) రుద్రమ
   D.) ముమ్ముడమ్మ

Answer: Option 'A'

ముప్పమాంబ 

3.

జతపరచండి.
  జాబితా-I

  i) బేగం అక్తర్ 
  ii) దేవికా రాణి
  iii) భాను అతయ
  iv) సురభి కమలబాయి
  జాబితా-II
  a) ఆస్కార్ అవార్‌‌డ పొందిన తొలి భారతీయ వనిత
  b) తొలి తెలుగు కథా నాయకి
  c) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి నటి
  d) గజల్, ఠుమ్రీలు గానం చేసే కళాకారిణి

   A.) i-a, ii-b, iii-c, iv-d
   B.) i-d, ii-c, iii-a, iv-b
   C.) i-b, ii-a, iii-d, iv-c
   D.) i-c, ii-b, iii-d, iv-a

Answer: Option 'B'

i-d, ii-c, iii-a, iv-b

4.

‘నర్మదా బచావో’ ఆందోళనోద్యమకారిణి ఎవరు?

   A.) ఆరతి సాహ
   B.) తంగజం మనోరమ
   C.) మేథా పాట్కర్ 
   D.) తారాబాయి షిండే

Answer: Option 'C'

మేథా పాట్కర్ 

5.

అరుంధతీ రాయ్ రాసిన ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్‌‌స’ రచనకు ఏ సంవత్సరంలో బుకర్ ప్రైజ్ లభించింది?

   A.) 2002
   B.) 1997 
   C.) 2001 
   D.) 1999

Answer: Option 'B'

1997 

భారతదేశ చరిత్ర మాదిరి ప్రశ్నలు - జవాబులు బిట్‌బ్యాంక్ - 2 Download Pdf