1.
క్రింద వాటిలో, ఆహార శృంఖలలో రెండవ ట్రాఫిక్ లెవల్ (trophic level) లో ఉన్న జంతువేది?
Answer: Option 'B'
ఎలుకలు
2.
సూచనా : క్రింది పేరును చదివి, వాటి ఆధారంగా, యిచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
1. వినయ్, వినోద్, వికాస్, వాసు, వైభవ్ , వరుణ్ మరియు విశాల్ వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు.
2. వికాస్ కు కుడివైపు వున్నా మూడో వ్యక్తి వాసు
3. వినయ్ కు ఎడమ వైపు రెండవ వ్యక్తి వరుణ్ మరియు విశాల్‌కు కుడి వైపు రెండవ వ్యక్తి వరుణ్
4. వినోద్ కు కుడివైపు రెండవ వ్యక్తి ఎవరు?
Q. వికాస్ కు సరిగ్గా కుడివైపు ప్రక్కనున్న వ్యక్తి ఎవరు?
Answer: Option 'C'
వైభవ్
3.
LOW అనే పదానికి కోడ్ 468. BOW అంటే 768. SOWS అంటే 3683 అయితే BOWLS కి కోడ్ ఏమిటి?
Answer: Option 'A'
B - 7
O - 6
W - 8
L - 4
S - 3
Ans : 76843
4.
క్రింది పదాల తార్కికత గమనించి పూరించండి?
గూళ్ళు : పక్షులు :: ............ : సింహాలు
Answer: Option 'D'
గుహ (DEN)
5.
సూచనా : క్రింది పేరును చదివి, వాటి ఆధారంగా, యిచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
1. వినయ్, వినోద్, వికాస్, వాసు, వైభవ్ , వరుణ్ మరియు విశాల్ వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు.
2. వికాస్ కు కుడివైపు వున్నా మూడో వ్యక్తి వాసు
3. వినయ్ కు ఎడమ వైపు రెండవ వ్యక్తి వరుణ్ మరియు విశాల్‌కు కుడి వైపు రెండవ వ్యక్తి వరుణ్
4. వినోద్ కు కుడివైపు రెండవ వ్యక్తి ఎవరు?
Q. వినోద్ కు కుడివైపు రెండవ వ్యక్తి ఎవరు?
Answer: Option 'D'
వికాస్
6.
2x + 4 = x - 3 ను సాధించండి?
Answer: Option 'B'
2x + 4 - x + 3 = 0
x + 7 = 0
x = -7
7.
సూచన : గతేడాది CBSE బోర్డు ఎగ్జామ్స్ లో, బయాలజీలో 53 %, ఇంగ్లీష్ లో 61 %, సోషల్ స్టడీస్ లో 60 %, బయాలజీ, ఇంగ్లీష్ లో 24 %, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ లో 35 %, బయాలజీ, సోషల్ స్టడీస్ లో 27 % పాసయ్యారు. మరియు దేనిలోనూ పాస్ కానీ వారు 5 % ఉన్నారు.
Q. తరగతి లోని విద్యార్థుల సంఖ్య 200 అయితే, ఓకే ఒక్క సబ్జెక్టు లో పాసయిన విద్యార్థులు ఎందరు?
Answer: Option 'B'
46
8.
సూచన : గతేడాది CBSE బోర్డు ఎగ్జామ్స్ లో, బయాలజీలో 53 %, ఇంగ్లీష్ లో 61 %, సోషల్ స్టడీస్ లో 60 %, బయాలజీ, ఇంగ్లీష్ లో 24 %, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ లో 35 %, బయాలజీ, సోషల్ స్టడీస్ లో 27 % పాసయ్యారు. మరియు దేనిలోనూ పాస్ కానీ వారు 5 % ఉన్నారు.
Q. బయాలజీ, సోషల్ లో పాసై ఇంగ్లీష్ లో పాసుకాని విద్యార్థులకు సోషల్, ఇంగ్లీష్ ల్లో పాసై, బయాలజీలో పాస్ కానీ విద్యార్థులకు గల నిష్పత్తి ఎంత?
Answer: Option 'A'
5 : 7
9.
+, X, '3' మరియు '2' ను పరస్పరం బదిలీ చేస్తే (Interchange) క్రింది వాటిలో ఏది సరైనది?
Answer: Option 'A'
4 + 2 x 3 = 14
10.
'-' 'x' చిహ్నాలు '3' మరియు '15' నంబర్ల ఇంటర్ ఛేంజి చేస్తే 3 + 12 ÷ 6 - 4 x 15 యొక్క విలువ ఎంత?
Answer: Option 'A'
20
11.
సూచన : గతేడాది CBSE బోర్డు ఎగ్జామ్స్ లో, బయాలజీలో 53 %, ఇంగ్లీష్ లో 61 %, సోషల్ స్టడీస్ లో 60 %, బయాలజీ, ఇంగ్లీష్ లో 24 %, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ లో 35 %, బయాలజీ, సోషల్ స్టడీస్ లో 27 % పాసయ్యారు. మరియు దేనిలోనూ పాస్ కానీ వారు 5 % ఉన్నారు.
Q. అన్ని సబ్జెక్టు ల్లో పాసయిన విద్యార్థుల శాతం ఎంత?
Answer: Option 'B'
7
12.
÷ యొక్క ఉపయోగం, తీసివేత '-' యొక్క ఉపయోగం కూడిన '+' చిహ్నం హెచ్చవేత, 'x' చిహ్నం భాగహారం కై ఉపయోగించినచో 182 ÷ 91 x 7 + 3 - 1 యొక్క విలువ కనుక్కోండి?
Answer: Option 'C'
144
13.
NOTEBOOK యొక్క కోడ్ REGOLEEN అయితే SHIRT యొక్క కోడ్ XYZBG అయితే TORN యొక్క కోడ్ ?
Answer: Option 'C'
GEBR
14.
బాహ్య కోణాలు 60 డిగ్రీ గల ఒక క్రమపాలిగాం గల భుజాల సంఖ్యా?
Answer: Option 'C'
6
15.
SON = 678 అయితే TEN = 948 అయితే STONE = ?
Answer: Option 'B'
69784
16.
అనిల్ తల్లి యొక్క మనుమరాలు కూతురు చేతన. చేతనకు అనిల్ ఎలా బంధువు?
Answer: Option 'C'
కజిన్
17.
క్రింది సామీకరణంలో ఏ రెండు చిహ్నాలు మారిస్తే, అది సరైన విలువ (29) కలిగి ఉంటుంది?
42 ÷ 4 + 2 - 3 x 5 = 29
Answer: Option 'D'
÷ మరియు +
18.
దివ్య ఒక నిర్ధేశిత ప్రదేశానికి నడిచి వెళ్లి మరల బయలు దేరిన ప్రదేశానికి బండిపై వచ్చినచో 4 గం. 45 ని. పడుతుంది. అదే ప్రదేశానికి నడిచి నడిచి వెళ్లి తిరిగి నడిచి వచ్చెనందుకు 5 గం. 55 ని. పడుతుంది. బండి పై వెళ్లి రావడానికి ఆమెకెంత సమయం పడుతుంది?
Answer: Option 'A'
Slow Speed అయితే + చేయాలి 4 గం. 45 ని.
Speed అయితే - చేయాలి
5 గం. 55 ని.
4 గం. 45 ని.
--------
1 గం. 10 ని.
--------
1 గం. 10 ని.
--------
3 గం. 35 ని.
19.
ఇవి లేకుండా కంప్యూటర్ పనిచేయజాలదు?
Answer: Option 'D'
CPU
20.
సూచనా : క్రింది పేరును చదివి, వాటి ఆధారంగా, యిచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
1. వినయ్, వినోద్, వికాస్, వాసు, వైభవ్ , వరుణ్ మరియు విశాల్ వృత్తాకారంలో ఎదురెదురుగా కూర్చున్నారు.
2. వికాస్ కు కుడివైపు వున్నా మూడో వ్యక్తి వాసు
3. వినయ్ కు ఎడమ వైపు రెండవ వ్యక్తి వరుణ్ మరియు విశాల్‌కు కుడి వైపు రెండవ వ్యక్తి వరుణ్
4. వినోద్ కు కుడివైపు రెండవ వ్యక్తి ఎవరు?
Q. వరుణ్ కు ఎడమ వైపు మూడవ వ్యక్తి ఎవరు?
Answer: Option 'A'
వైభవ్