1.
దిగువ ఇచ్చిన సాదృశ్యాల ప్రకారం, ఐచ్చికాల్లో లేని పదాన్ని గుర్తించండి.
Butter : Milk : Book : ________
Answer: Option 'B'
Paper
2.
దిగువ ఇచ్చిన సాదృశ్యాలను అనుసరించి ఖాళీగా ఉన్నదాన్ని గుర్తించండి?
5 : 35 :: .............
Answer: Option 'B'
5 : 35 :: 7 : 77
3.
If DIJOB means CHINA, then the last letter of the word got by decoding KBQBO is
Answer: Option 'D'
N
4.
నాలుగు వేర్వేరు కూడళ్లలో ట్రాఫిక్ లైట్లు 15 సెకండ్లు, 18 సెకండ్లు, 27 సెకండ్లు, 30 సెకండ్లకోమారు మారుతుంటాయి. 6 : 10 : 00 గంటల వద్ద ఒకేమారు వెలిగినట్లయితే, మళ్ళి ఏ సమయానికి అవన్నీ ఒకేసారి వెలుగుతాయి?
Answer: Option 'A'
6: 14:30 గంటలు
5.
'W' అంటే 'X' 'X'అంటే '-' 'Y' అంటే '+' మరియు 'Z' అంటే '÷' అప్పుడు 28, Z 7 W 8 X 6 Y 4 = ?
Answer: Option 'A'
W => x
X => -
Y => +
Z => ÷ అయిన 2887 W 8 X 6 Y 4 = ?
28 ÷ 7 x 8 - 6 + 4 = 30
6.
దిగువ ఇచ్చిన సాదృశ్యాలను అనుసరించి ఖాళీగా ఉన్నదాన్ని గుర్తించండి?
11 : 123 :: .............
Answer: Option 'A'
11 : 123 :: 5 : 97
112 + 2, 52 + 2
7.
'<' అంటే '-' '>' అంటే 'X' మరియు '@' అంటే '÷' అప్పుడు 27 > 31 @ 9 < 6 విలువ ఎంత?
Answer: Option 'C'
'<' అంటే '-' 36 ÷ 9 - 6 = 30
'>' అంటే 'X'
(C) అంటే ÷ అయినా 27 > 31 > (c) 9 < 6 విలువ ఎంత?
8.
క్రింద యిచ్చిన సాదృశ్యం ఆధారంగా ఇచ్చిన
ఐచ్చికంలో ఖాళీని పూరించండి. 49 : 81 :: 100 : ?
Answer: Option 'B'
144
9.
ఈ క్రింది వాటిల్లో నాలుగు పదాలు ఓకే తరగతి క్రిందికి వస్తాయి. ఆ తరగతి ని గుర్తించండి.
Answer: Option 'B'
పుస్తకాలు
10.
4, 10, 22, 40, 64, ?
Answer: Option 'A'
4, 10, 22, 40, 64, 94
+6 +12 +18 +24 +30 = 94