1.
ఒక పరిభాషలో MOBILITY = 46293927; అయినా EXAMINATION = ?
Answer: Option 'B'
56149512964
2.
ఈ క్రింది వానిలో భిన్నమైనదానిని కనుగొనండి?
Answer: Option 'A'
సెలవు
3.
ఈ క్రింది వానిలో భిన్నమైనదానిని కనుగొనండి?
Answer: Option 'D'
నిర్మాణం
4.
ఈ క్రింది వానిలో భిన్నమైనదానిని కనుగొనండి?
Answer: Option 'D'
కుమారుడు
5.
1, 4, 2, 8, 6, 24, 22, 88, _________
Answer: Option 'A'
86
6.
ఒక భాషలో "రాజా మరియు రాణి" ని "ని మో చి" అని మరియు "రాణి అఫ్ ఝన్సీ" ని "మో కో లో" గాను రాస్తే "రాజా అఫ్ జోధాపూర్" ను ఏ కోడ్ రూపంలో రాయవచ్చు?
Answer: Option 'A'
చి కో సా
7.
పచ్చిక : లాన్ :: వృక్షం : ?
Answer: Option 'B'
అడవి
8.
CEGI : RTVX :: IKMO : ?
Answer: Option 'B'
MNQP
9.
పరీక్ష మార్కుల్లో రాణికి పై నుంచి 9 వ ర్యాంక్, రవి కి కిందనుంచి 19 వ ర్యాంక్ లభించాయి. రవి, రాణిలా మధ్య ఓకే ఒక ర్యాంక్ తేడా ఉన్నట్లయితే, క్లాస్ రూంలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?
Answer: Option 'B'
29
10.
ఒక వ్యక్తి తూర్పు వైపునకు 100 మీ. వెళ్లెను. కుడి వైపునకు 90° కోణం తో తిరిగి 100 మీ. వెళ్లెను. అయితే బయలుదేరిన స్థానము నుండి ఏ దిశలో ఉన్నాడు.
Answer: Option 'A'
ఆగ్నేయం
11.
తాజ్ మహల్ ప్రేమకు సంబంధించినది, అలాగే జలియన్ వాలా బాగ్ అనునది _______ కు సంబంధించినది?
Answer: Option 'B'
మార్టిర్ డమ్ (హింసకు మారు పేరు)
12.
ఒకవేళ X = 0.5 Y = 0.2, అప్పుడు √0.6 x (3Y)x యొక్క విలువ ఎంత?
Answer: Option 'C'
0.6
13.
'డార్క్' అనునది 'లైట్' కు సంబంధించినదైతే, అదే విధంగా 'బ్లాక్' అనునది దేనికి సంబంధించినది
Answer: Option 'C'
వైట్
14.
ఈ క్రింది ఇచ్చిన సీరీస్ లో తప్పు సంఖ్యను గుర్తించండి?
216, 163, 120, 72, 24
Answer: Option 'B'
163
15.
ఒక క్యూ లో 32 మంది పిల్లలు 'ఎక్స్" కు అభిముఖం గా నిలబడ్డారు. "వై" ఇదే క్యూ లో వెనుకనుంచి 19 వ స్థానంలో నిల్చొని ఉన్నాడు. మొత్తం బాలుర సంఖ్య 45 అయినప్పుడు "ఎక్స్", "వై" కి మధ్య నిలుచొని యున్న బాలుర సంఖ్య?
Answer: Option 'B'
5
16.
ఎ, బి, సి అనేవి వరుసగా మూడు ప్రతిపాదనలు అయితే వీటిల్లో ఎ, బి వాస్తవమైతే సి అవాస్తవం. ఎ ఎల్లవేళలా వాస్తం అయితే ..............
Answer: Option 'D'
సి అబద్ధమైతే ఎ అన్నివేళలా వాస్తవం
17.
సూచనలు : ఐదుగురు స్నేహితులు ఒక బెంచి పై ఈ దిగువ పేర్కొన్న క్రమంలో కూర్చున్నారు?
Q తర్వాత P కూర్చున్నాడు. S పక్కగా R కూర్చున్నాడు. S, T తో కలసి కూర్చొనలేదు. T బెంచికి ఎడమ చివరి వైపు కూర్చున్నాడు. R బెంచ్ కు కుడి నుంచి రెండో వాడు. Q మరియు T లకు కుడి వైపున P కూర్చొని ఉన్నాడు. P మరియు R లు ఒకరి పక్క ఒకరు కూర్చొని ఉన్నారు.
Question : బెంచ్ కుడి చివర కూర్చొని ఉన్నదెవరు?
Answer: Option 'D'
S
18.
ప్రతి రెండవ అక్షరాన్ని (B తో ప్రారంభించి) తోలాడించిన పిదప ఆల్పాబెట్ లో కుడి నుండి 10 వ లెటర్ ఏమగును?
Answer: Option 'A'
G
19.
UNDERTAKING అను పదంలోని అక్షరాలను డిక్షనరీ ఆర్డర్ లో అమర్చగా ఏర్పడు పధంలో మధ్యస్థ లెటర్ ఏమగును?
Answer: Option 'C'
K
20.
Impromptu, impudent, improvise, imprudent పదాల ను వ్యతిరేక క్రమంలో అమర్చినట్లయితే డిక్షనరీలో ఉండే విధంగా గుర్తించండి?
Answer: Option 'D'
impudent, imprudent, improvise, impromptu