Reasoning Practice Test - 5 in Telugu in Telugu for RRB NTPC and RRB Group D Online Exams

1.

సూచన : క్రియింది ప్రశ్నలలో ఒక సిరీస్ ఇవ్వబడింది. అందులో ఒక టర్మ్ మిస్ అయింది. క్రింది వాటిలోంచి సరైన దాన్ని ఎన్నుకొని ఆ టర్మ్ ను పూరించండి..
Q. 1, 6, 15, 7, 45, 66, 91, ?

   A.) 25
   B.) 26
   C.) 27
   D.) 28

Answer: Option 'D'

28

2.

సూచనలు : క్రింది ఇచ్చిన ప్రశ్నలలో లోపించిన పదాలు / అక్షరాలు / సంఖ్యలను గుర్తించండి.
Question : DARE : ADER :: REEK : ?

   A.) EEKR
   B.) EKER
   C.) ERKE
   D.) EERK

Answer: Option 'A'

EEKR

3.

సూచన : ఈ గుర్తుకు ఎడమ వైపున రెండు పదాలు ఉన్నాయి. అలాగే ఆ గుర్తుకు కుడి వైపు ఒక పదం మరియు ఒక ప్రశ్నర్ధకం ఉంది. ఇచ్చిన జవాబులలో సరైన దానిని ఎంచుకొని ఆ ప్రశ్నర్ధక స్థానం లో రాయండి?
జెర్మ్సి : డీవీస్ :: వార్ : ?

   A.) ఆర్మీ
   B.) డిఫీట్
   C.) ఆర్మ్సి
   D.) డిస్ ట్రక్షన్

Answer: Option 'D'

డిస్ ట్రక్షన్

4.

ఒక ప్రత్యేక కోడ్ భాష ఆధారంగా 'KINDLE' అనే పదాన్ని 'ELDNIK' అని రాస్తే, మరి 'EXOTIC' అనే పదాన్ని ఎలా రాయాలి?

   A.) EXIOTC
   B.) COXITE
   C.) CXOTIE
   D.) CITOXE

Answer: Option 'D'

CITOXE

5.

సూచనలు : క్రింది ఇచ్చిన ప్రశ్నలలో లోపించిన పదాలు / అక్షరాలు / సంఖ్యలను గుర్తించండి.
Question : సిల్క్ వార్మ్ : సిల్క్ సారి : : కోబ్రా : ?

   A.) విరుగుడు
   B.) విషం
   C.) మరణం
   D.) భయం

Answer: Option 'B'

విషం

6.

సూచనలు : ఈ క్రింది ఇచ్చిన ప్రతి ప్రశ్నలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి?

   A.) టైఫాయిడ్
   B.) కలరా
   C.) జాండిస్
   D.) ఎయిడ్స్

Answer: Option 'D'

ఎయిడ్స్

7.

సూచన : ఈ గుర్తుకు ఎడమ వైపున రెండు పదాలు ఉన్నాయి. అలాగే ఆ గుర్తుకు కుడి వైపు ఒక పదం మరియు ఒక ప్రశ్నర్ధకం ఉంది. ఇచ్చిన జవాబులలో సరైన దానిని ఎంచుకొని ఆ ప్రశ్నర్ధక స్థానం లో రాయండి?
షూస్ : లెదర్ :: షర్ట్ : ?

   A.) క్లాత్
   B.) థ్రెడ్
   C.) టైలర్
   D.) కాటన్

Answer: Option 'A'

క్లాత్

8.

సూచనలు : ఈ క్రింది ఇచ్చిన ప్రతి ప్రశ్నలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి?

   A.) కుమ్మరి
   B.) ఇంజనీరు
   C.) నేతపనివాడు
   D.) సాలెవాడు

Answer: Option 'B'

ఇంజనీరు

9.

సూచనలు : క్రింది ఇచ్చిన ప్రశ్నలలో లోపించిన పదాలు / అక్షరాలు / సంఖ్యలను గుర్తించండి.
Question : a : వన్ :: F : ?

   A.) శీలము
   B.) ఓటమి
   C.) E
   D.) ఆరు

Answer: Option 'D'

ఆరు

10.

CEGI : RTVX :: IKMO : ?

   A.) JKNP
   B.) MNQP
   C.) LNPR
   D.) DFHI

Answer: Option 'C'

LNPR

11.

సూచనలు : శ్రీమతి, శ్రీ శర్మకు ఇద్దరు సంతానం వారు ఆశా మరియు శశి, శశి, రాధను పెళ్లి చేసుకున్నాడు. రాధ శ్రీమతి మహాజన్ కూతురు, శ్రీమతి మహాజన్ కుమారుడు సురేష్ రీటాను పెళ్లి చేసుకున్నాడు. సోను మరియు రాఖీలు సురేష్, రీటాల సంతానం. ఉమా మరియు సుధలు శశి, రాధాల సంతానం.
Question : సోను ఇంటి పేరు?

   A.) మహాజన్
   B.) శర్మ
   C.) శశి
   D.) పైదేది కాదు   

Answer: Option 'A'

మహాజన్

12.

సూచనలు : శ్రీమతి, శ్రీ శర్మకు ఇద్దరు సంతానం వారు ఆశా మరియు శశి, శశి, రాధను పెళ్లి చేసుకున్నాడు. రాధ శ్రీమతి మహాజన్ కూతురు, శ్రీమతి మహాజన్ కుమారుడు సురేష్ రీటాను పెళ్లి చేసుకున్నాడు. సోను మరియు రాఖీలు సురేష్, రీటాల సంతానం. ఉమా మరియు సుధలు శశి, రాధాల సంతానం.
Question : శ్రీ మహాజన్ కు, సోను కు ఉన్న బాంధ్యమేమిటి?

   A.) కోడలు
   B.) మనవడు
   C.) కుమారుడు
   D.) పైదేది కాదు

Answer: Option 'B'

మనవడు

13.

సూచనలు : శ్రీమతి, శ్రీ శర్మకు ఇద్దరు సంతానం వారు ఆశా మరియు శశి, శశి, రాధను పెళ్లి చేసుకున్నాడు. రాధ శ్రీమతి మహాజన్ కూతురు, శ్రీమతి మహాజన్ కుమారుడు సురేష్ రీటాను పెళ్లి చేసుకున్నాడు. సోను మరియు రాఖీలు సురేష్, రీటాల సంతానం. ఉమా మరియు సుధలు శశి, రాధాల సంతానం.
Question : సుధకు, సురేష్ తో ఎలాంటి బాంధవ్యం ఉంది?

   A.) అన్న
   B.) మామ
   C.) మేనమామ
   D.) మేనల్లుడు

Answer: Option 'C'

మేనమామ

14.

సూచనలు : శ్రీమతి, శ్రీ శర్మకు ఇద్దరు సంతానం వారు ఆశా మరియు శశి, శశి, రాధను పెళ్లి చేసుకున్నాడు. రాధ శ్రీమతి మహాజన్ కూతురు, శ్రీమతి మహాజన్ కుమారుడు సురేష్ రీటాను పెళ్లి చేసుకున్నాడు. సోను మరియు రాఖీలు సురేష్, రీటాల సంతానం. ఉమా మరియు సుధలు శశి, రాధాల సంతానం.
Question : సుధ మరియు ఆశాకు ఉన్న బాంధవ్యం ఏమిటి?

   A.) అక్క
   B.) కోడలు
   C.) అత్త
   D.) కూతురు

Answer: Option 'B'

కోడలు

15.

సూచన : క్రియింది ప్రశ్నలలో ఒక సిరీస్ ఇవ్వబడింది. అందులో ఒక టర్మ్ మిస్ అయింది. క్రింది వాటిలోంచి సరైన దాన్ని ఎన్నుకొని ఆ టర్మ్ ను పూరించండి..
AEI, BFJ, CGK, ?

   A.) DHL
   B.) DLH
   C.) EIM
   D.) LPT

Answer: Option 'A'

DHL

16.

సూచనలు : ఈ క్రింద ఇచ్చిన ప్రశ్నల్లో భిన్నమైన సంఖ్యలు / అక్షరాలూ / పదాలు / జంట సంఖ్య లను గుర్తించండి? 

   A.) 135, 123
   B.) 123, 111 
   C.) 111, 100
   D.) 100, 88

Answer: Option 'C'

111, 100

17.

సూచనలు : ఈ క్రింది ఇచ్చిన ప్రతి ప్రశ్నలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి?

   A.) జాస్మిన్
   B.) చెర్రీ
   C.) చైనా రోజ్ 
   D.) గులాబీ

Answer: Option 'B'

చెర్రీ

18.

సూచనలు : క్రింది ఇచ్చిన ప్రశ్నలలో లోపించిన పదాలు / అక్షరాలు / సంఖ్యలను గుర్తించండి.
Question : L × M : 12 × 13 అయినప్పుడు U × M : ?

   A.) 21 × 31
   B.) 21 × 22
   C.) 21 × 23
   D.) 21 × 25 

Answer: Option 'C'

21 × 23

19.

ఈ క్రింది ఈక్వేషన్ ను సాధించడానికి ఏ సామూహిక గుర్తులను ఉపయోగించాలో తెలియజేయండి?
7 * 7 * 2 * 1 = 12

   A.) × - ÷
   B.) + - ×
   C.) × - +
   D.) + × -

Answer: Option 'B'

+ - ×

20.

సూచనలు : ఈ క్రింది ఇచ్చిన ప్రతి ప్రశ్నలో భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి?

   A.) డైమండ్
   B.) అల్యూమినియం
   C.) టంగ్ స్టన్
   D.) కాపర్

Answer: Option 'A'

డైమండ్


Reasoning Practice Test - 5 in Telugu Download Pdf