Reasoning Practice Test - 8 in Telugu for RRB NTPC and RRB Group D Online Exams

1.

ఇచ్చిన వాటిలో లోపించిన నంబరు ను గుర్తించండి?
255, 366, 479, 684, .......?

   A.) 891
   B.) 125
   C.) 126
   D.) 343

Answer: Option 'A'

891

2.

ఒక రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి స్వప్నతో ఇలా చెప్పాడు. ముజఫర్ నగర్ కు ప్రతి 1.45 నిమిషాలకు ఒక రైలు వెళుతుంది. ఇంతకు ముందు రైలు 50 నిమిషాల క్రితం వెళ్ళింది. తర్వాతి రైలు 5.15 కు ఉంది. ఈ సమాచారాన్ని స్వప్నకు అతడు ఏ సమయం లో ఇచ్చాడు?

   A.) 3.30 
   B.) 2.40
   C.) 4.10 
   D.) 4.20 

Answer: Option 'D'

4.20 

3.

రవి తన ఇంటి నుంచి తూర్పుదిశగా ఉన్న బస్టాండ్ కు నడక ఆరంభించాడు. బస్టాండు 3 కి.మీ. దూరంలో ఉంది. అక్కడి నుంచి కుడి వైపుగా 4 కి.మీ దూరం ఉన్న స్కూలు కు బస్సు లో వెళ్ళాడు. మరి ఆకాశ మార్గంలో వెళితే అతని ఇంటి నుండి పాఠశాలకు ఎంత దూరంలో ఉంది?

   A.) 1 కి.మీ 
   B.) 5 కి.మీ  
   C.) 12 కి.మీ  
   D.) 7 కి.మీ 

Answer: Option 'B'

5 కి.మీ  

4.

A అనే వ్యక్తి C కి తండ్రి, D అనే వ్యక్తి B కి కొడుకు, F అనే వ్యక్తి A కి అన్న. ఇక C అనే వ్యక్తి D కి చెల్లెలు అయితే B, F ఏమవుతాడు?

   A.) మరదలు
   B.) చెల్లెలు
   C.) బావమరిది
   D.) అన్న

Answer: Option 'A'

మరదలు

5.

ఆడపిల్లలు కూర్చున్న ఒక వరుసలో, వివేదిత ఎడమ నుండి 15 వ స్థానంలో ఉంది, విమల కుడి నుండి 23 వ స్థానంలో ఉంది. ఒకవేళ వారిద్దరూ వారి స్థానాలను మార్చుకుంటే అప్పుడు నివేదిత ఎడమ నుండి 18 వ స్థానంలో ఉంటుంది. మరి విమల కుడివైపు నుండి ఎన్నో స్థానంలో ఉంటుంది?

   A.) 25 వ      
   B.) 24 వ 
   C.) 26 వ  
   D.) 20 వ  

Answer: Option 'C'

26 వ  

6.

B, D, G, K, P, ..... ?

   A.) U
   B.) W
   C.) T
   D.) V

Answer: Option 'D'

V

7.

క్రింది ప్రశ్నలో ఇచ్చిన పదాలలో ఒక పదం మిగిలిన పదాలతో వేరుగా ఉంటుంది. ఆ సమూహానికి సంబంధం లేని పదాన్ని గుర్తించండి?

   A.) జూపిటర్
   B.) స్కై
   C.) స్టార్
   D.) మూన్

Answer: Option 'B'

స్కై

8.

క్రింది ప్రశ్నలో ఇచ్చిన పదాలలో ఒక పదం మిగిలిన పదాలతో వేరుగా ఉంటుంది. ఆ సమూహానికి సంబంధం లేని పదాన్ని గుర్తించండి?

   A.) ప్లాక్
   B.) క్రౌడ్
   C.) హెర్డ్
   D.) టీమ్

Answer: Option 'C'

హెర్డ్

9.

నంబర్లు 4 తో భాగించినప్పుడు, 4 నుండి 84 వరకు నంబర్లను రివర్స్ ఆర్డర్ లో రాస్తే ఏ నంబరు 7 వ స్థానంలో వస్తుంది?

   A.) 60
   B.) 20
   C.) 32
   D.) 28

Answer: Option 'A'

60

10.

మంజును చూపిస్తూ గౌరవ్ ఇలా చెప్పాడు. "ఆమె మా తాత ఏకైక కుమారుడి భార్య" మరి మంజు గౌరవ్ కు ఏమౌతుంది?

   A.) తల్లి
   B.) చెల్లెలు
   C.) అత్త
   D.) మరదలు

Answer: Option 'A'

తల్లి

11.

225 × 0.12 - 0.04 × 225 యొక్క విలువ ఎంత?

   A.) 127
   B.) 18
   C.) 9
   D.) 180

Answer: Option 'B'

18

12.

సునీత ఒక చోట నుండి ఉత్తరదిశగా 30 కి.మీ వెళ్ళింది. అక్కడ నుండి తనకు కుడివైపు గా 15 కి.మీ. వెళ్ళింది. అక్కడి నుండి తిరిగి కుడివైపు గా 30 కి.మీ. వెళ్ళింది. మరి ఆమె తన ప్రారంభ స్థానం ఏ దిశలో, ఎంత దూరం లో ఉంది?

   A.) 45 కి.మీ. తూర్పు 
   B.) 15 కి.మీ. తూర్పు
   C.) 45 కి.మీ. ఉత్తరం 
   D.) 45 కి.మీ. పడమర 

Answer: Option 'B'

15 కి.మీ. తూర్పు

13.

ఈ క్రింది నంబర్ సీరీస్ లో ఎన్ని "3" లు ఒక బేసి సంఖ్య తర్వాత సంఖ్య గా ఉన్నాయి?
3425315213673182785391345235435

   A.) ఒకటి
   B.) రెండు
   C.) మూడు
   D.) నాలుగు

Answer: Option 'C'

మూడు

14.

Z, T, O, K, H, - ?

   A.) E
   B.) J
   C.) F
   D.) D

Answer: Option 'C'

F

15.

ఇచ్చిన వాటిలో లోపించిన నంబరు/అక్షరం ను గుర్తించండి?
25 - K - 8, 23 - I -11, 21 - G - 14, 19 - E - 17 .......?

   A.) 17 - F - 19
   B.) 19 - C - 17 
   C.) 17 - C - 20
   D.) 20 - D - 17

Answer: Option 'C'

17 - C - 20

16.

క్రింది ప్రశ్నలో ఇచ్చిన పదాలలో ఒక పదం మిగిలిన పదాలతో వేరుగా ఉంటుంది. ఆ సమూహానికి సంబంధం లేని పదాన్ని గుర్తించండి?

   A.) ప్రింటర్
   B.) ఆథర్
   C.) పబ్లిషర్
   D.) రీడర్

Answer: Option 'D'

రీడర్

17.

PALE అనేది 1, 2, 3, 4 కి కోడ్. మరి PEARL కి కోడ్ ఏమిటి?

   A.) 29530
   B.) 24153
   C.) 25413
   D.) 25430

Answer: Option 'B'

25430

18.

4 నుండి 55 వరకు నంబర్లు 3 భాగింపబడేవి తీసుకుంటే, అందులో కూడా 3 సంఖ్యల నంబర్లను తీసేస్తే ఆ మొత్తం లో మిగిలే నంబర్లు ఎన్ని? 

   A.) 24
   B.) 23
   C.) 22
   D.) 25

Answer: Option 'D'

25

19.

10000 కు సమీపం లో ఉన్న నంబరు 3, 4, 5, 6, 7, 8 లతో సరిగ్గా విభజింపబడుతుంది. మరి ఆ నంబరు ఎంత?

   A.) 9240
   B.) 10080
   C.) 9996
   D.) 10000

Answer: Option 'B'

10080

20.

8, 9, 12, 15 లతో విభజింపబడే చిన్న సంఖ్యను గుర్తించండి. విభజించిన ప్రతి దానిలో 1 శేషం గా ఉంటుంది?

   A.) 359
   B.) 361
   C.) 181
   D.) 721

Answer: Option 'B'

361


Reasoning Practice Test - 8 in Telugu Download Pdf