Reasoning Practice Test - 9 in Telugu for RRB NTPC and RRB Group D Online Exams

1.

How many such digits are there are there in the number 57683421 each of which is as for away from the beginning of the number as they will be when arranged in descending order descending order within the number

   A.) one
   B.) two
   C.) three
   D.) more than three

Answer: Option 'D'

more than three

2.

ఒక పురుషుడు స్త్రీని చూపిస్తూ, ఆమె తల్లి యొక్క కుమార్తె మా తల్లి అయితే ఆ స్త్రీకి పురుషుని ఏ విధమైన సంభంధం కలదు?

   A.) తండ్రి
   B.) తల్లి
   C.) పినతండ్రి
   D.) పెదతండ్రి

Answer: Option 'D'

పెదతండ్రి

3.

కోడ్ పరిభాషలో  FUTURE ను TURUEF గా రాసినా EXCEPT ను ఏ విధంగా రాస్తారు?

   A.) CEPEXT
   B.) XPCTEE
   C.) CXPETE
   D.) CXEPTE

Answer: Option 'C'

CXPETE

4.

ఈ క్రింది శ్రేణిలో వచ్చే అంకెను గుర్తించండి.
20, 32, 45, 59, 74, ? ....

   A.) 95
   B.) 90
   C.) 85
   D.) 79

Answer: Option 'B'

90

5.

ఈ క్రింద ఇచ్చిన శ్రేణిలో సరైన సంబంధమును గుర్తించండి?
Session : Concludes :: Lapses ?

   A.) Leave
   B.) Permit
   C.) Agency
   D.) Policy

Answer: Option 'D'

Policy

6.

ఈ క్రింద ఇచ్చిన శ్రేణిలో సరైన సంబంధమును గుర్తించండి?
River : Dam :: Traffic : ?

   A.) Singal
   B.) Motion
   C.) Vechicle
   D.) Lane

Answer: Option 'A'

Singal

7.

KEATS = 25, SHELLAEY = 35, BROWNING = ? 

   A.) 45
   B.) 32
   C.) 50
   D.) 40

Answer: Option 'D'

40

8.

"PRAGMATIC" అనే పదానికి సరియైన పదాన్ని గుర్తించండి.

   A.) recent
   B.) philosophical
   C.) definitive
   D.) practical

Answer: Option 'D'

practical

9.

సూచన :  Attempt the question to the best of your judgement.
How many letters in the word tryst have as many letters between then as in the alphabet

   A.) 2
   B.) 3
   C.) 4
   D.) None

Answer: Option 'B'

3

10.

How many meaningful words can be formed from the letters of the word ALPE while no letter is repeated?

   A.) Four
   B.) Three
   C.) Two
   D.) One

Answer: Option 'B'

Three

11.

ఈ క్రింద ఇచ్చిన శ్రేణిలో సరైన సంబంధమును గుర్తించండి?
Medicine : Sickness :: Book : ?

   A.) Ignorance
   B.) Knowledge
   C.) Author
   D.) Teacher

Answer: Option 'C'

Author

12.

ఈ క్రింది శ్రేణి లో వచ్చే అంకె ను గుర్తించండి.
13, 13, 65, 585, 7605, 129285, .........?

   A.) 2456415
   B.) 2235675
   C.) 2980565
   D.) 2714985

Answer: Option 'D'

2714985

13.

If vehement is written as vehetnem then in that code how will you code mournful?

   A.) MOVRLUFN
   B.) MOVNUFR
   C.) OURMNFUL
   D.) URNFVLINO

Answer: Option 'A'

MOVRLUFN

14.

ఈ క్రింది శ్రేణిలో వచ్చే అంకెను గుర్తించండి.
1, 2, 3, 5, 6, 7, 9, 10, 11, 13, ............?

   A.) 12
   B.) 16
   C.) 14
   D.) 18

Answer: Option 'C'

14

15.

TRANSFORMATION అనే పదంతో రూపొందించే పదం ఏది?

   A.) TRANSACTION
   B.) TRANSFER
   C.) INFORMANT
   D.) INFORMER

Answer: Option 'C'

INFORMANT

16.

X యొక్క తండ్రి A, Y యొక్క తల్లి B X మరియు Z ల చెల్లెలు Y. ఈ క్రింది వానిలో సరియైన కానీ స్టేట్ మెంట్ ఏది?

   A.) A యొక్క భార్య B
   B.) B ఓకే కుమార్తె 
   C.) A యొక్క కుమారుడు Y
   D.) Z యొక్క చెల్లెలు X

Answer: Option 'C'

A యొక్క కుమారుడు Y

17.

ఫ్రధుమాన్ జానకి కంటే పెద్ద, శ్రేష్ట చామా కన్నా పెద్ద, రవీంద్ర శ్రేష్ట కంటే పెద్దవాడు కాదు కానీ, జానకి కంటే పెద్ద చామా జానకి కంటే పెద్ద కాదు ఈ సంబంధంలో తక్కువ వయస్సు గల వారు ఎవరు?

   A.) ఫ్రధుమాన్
   B.) జానకి
   C.) శ్రేష్ట
   D.) చామా

Answer: Option 'D'

చామా

18.

ఈ క్రింది శ్రేణిలో వచ్చే అంకెను గుర్తించండి.
3, 5, 10, 12, 24, 26, .....

   A.) 52
   B.) 30
   C.) 28
   D.) 48

Answer: Option 'A'

52

19.

ఈ క్రింద శ్రేణిలో విభిన్నమైన దానిని గుర్తించండి?

   A.) 64 - 100 
   B.) 36 - 45
   C.) 48 - 90
   D.) 29 - 85

Answer: Option 'C'

48 - 90

20.

"MEASUREMENT" అనే పాదంతో రూపొందించే పదం?

   A.) MASTER
   B.) SUMMIT
   C.) MANTLE
   D.) ASSVRE

Answer: Option 'A'

MASTER


Reasoning Practice Test - 9 in Telugu Download Pdf