కేంద్ర ఆర్ధిక సర్వే 2018 - 2019 | Central Finance Survey 2018 - 2019 For AP Grama Sachivalayam

 • shine india general knowledge 2019 pdf online computer paper general studies in telugu pdf sachivalayam gk for last from 2019 ap grama saswalayam electrical bits telugu.com rural development in ap pdf in telugu shine india ap economy Computer objective type questions application interface in dbms shine india ap economy boat and strams math problems for railway exam events of national importance rural development in ap pdf in telugu gram Sachivalaya question and answers grama sachivalayam gk question in telugu ap General Knowledge MCQs for AP Grama Sachivalayam telugu-study-mcqs-appsc rural devolpment pdf telugu in bitbank download gk questions in telugu 2019 indian geography chapters names telugu police si study materials pdf rrb group d telugu exam online hindi mock test free Himalayas and himadri question for rrb ntpc indian geography pdf telugu general studies in telugu pdf తెలుగులో General Knowledge Practice Test - 1 For AP Grama Sachivalayam communication bits in telugu pdf https://www.indianstudyhub.com/telugu-study-mcqs-appsc-upsc-tspsc/ sustainable development environment protection mcqs in telugu https://www.indianstudyhub.com/devish/Basic-Computer-Knowledge/Basics-of-Computers https://www.indianstudyhub.com/Basic-Computer-Knowledge/Basics-of-Computers https://www.indianstudyhub.com/devish/online-mock-test-categories https://www.indianstudyhub.com/rrb-non-technical-free-online-exams/ AP Grama Sachivalayam Exams physics-mcqs-telugu ఆంధ్రప్రదేశ్ విభజన - Andhra Pradesh Bifurcation andhra-pradesh-bifurcation-practice-bits-in-telugu 1. ఎప్పటికల్లా భారత ఆర్ధిక వ్యవస్థ ను 5 ట్రిలియన్ డాలర్ల పరిమాణానికి చేర్చాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది?

  Answer : 2024 - 25

  2. 2014 - 25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్థ పరిమాణం 5 ట్రిలియన్ డాలర్ల కు చేర్చాలంటే భారతదేశ సముద్ధమైన GDP ఎంత వార్షిక పెరుగుదల తో ఉండాలని ఇటీవల విడుదల అయినా ఆర్ధిక సర్వే 2018 - 2019 పేర్కొన్నది?

  Answer : 8%

  3. సామాజిక మార్పు ని సాధించుటకు కేంద్ర ఆర్ధిక సర్వే 2018 - 2019 ఏ విధమైన కార్యాచరణ లను ప్రతిపాదించింది?

  Answer :
  * భేటీ బచావో భేటీ పడావో నుంచి BADLAV (భేటీ అఫ్ కి ధన్ లక్షి ఔర్ విజయ్ లక్షి)
  * స్వచ్ భారత్ నుంచి సుందర్ భారత్
  * LPG సబ్సిడీ యొక్క Give it up నుంచి "Think about the subsidy"
  * Tax evasion నుంచి Tax complince

  2040 నాటికి భారత జనాభా పరిస్థితి:  1. 2030 నాటికి భారత సమాజం వయోభారం సమస్యను ఎదుర్కొంటుంది.

  2. దేశం లో ఎప్పటికల్లా జనాభా పునరుత్పత్తి రేటు (replacement rate ) కన్నా నేషనల్ టోటల్ పెర్టిలిటి రేటు తగ్గిపోవచ్చునని ఇటీవల విడుదల అయినా కేంద్ర ఆర్ధిక సర్వే పేర్కొంటున్నది?

  Answer : 2021

  3. 2021 - 41 మధ్య కాలంలో దేశంలో పనిచేసే ప్రజల సంఖ్య సంవత్సరానికి ఎంత పెరుగుదల ఉంటుందని ఇటీవల విడుదల అయినా కేంద్ర ఆర్ధిక సర్వే పేర్కొంటున్నది?

  Answer : 4.2 మిలియన్ల

  4. దేశం లో వున్నా పాఠశాలను మరింత సమర్ధవంతంగా మార్చుటకు ఏ విధమైన చర్యలను రాస్తాలు తీసుకోవాలని కేంద్ర ఆర్ధిక సర్వే పేర్కొంటున్నది?

  Answer : క్రొత్త పాఠశాలల ఏర్పాటు కాకుండా పాఠశాలలను మిళితం చేయాలి.

  5. ఉద్యోగుల రీటైర్ మెంట్ వయస్సు లో ఏ విధమైన మార్పులు తీసుకురావాలని విధాన నిర్మాతలకు కేంద్ర ఆర్ధిక సర్వే సూచనలు చేసింది?

  Answer :రీటైర్ మెంట్ వయస్సు ను క్రమంగా పెంపుదల చేయాలి

  స్వచ్ఛ భారత్

  1. ఇటీవల విడుదల చేసిన ఆర్ధిక సర్వే, స్వచ్ఛ భారత్ కార్యక్రమం ను ఏ విధంగా తీర్చిదిద్దాలని పిలుపు నిచ్చింది?

  Answer :స్వస్త భారత్ ద్వారా సుందర్ భారత్

  2. దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతశాతం కుటుంబాలు టాయిలెట్ సదుపాయం కలిగి ఉన్నారని కేంద్ర ఆర్ధిక సర్వే తెలియజేసింది?

  Answer :93.1%

  3. గ్రామీణ భారతదేశం లో కుటుంబాలు కలిగివున్న టాయిలెట్ లలో ఎంతశాతం వినియోగం లో ఉన్నాయని ఇటీవల విడుదల అయిన కేంద్ర ఆర్ధిక సర్వే పేర్కొన్నది?

  Answer :96.5%

1.

ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం' ఎన్ని సంవత్సరాలు పైబడిన వారికి ఉద్దేశించబడినది?

   A.) 59 సంవత్సరాలు
   B.) 57 సంవత్సరాలు
   C.) 60 సంవత్సరాలు
   D.) 58 సంవత్సరాలు

Answer: Option 'C'

60 సంవత్సరాలు


కేంద్ర ఆర్ధిక సర్వే 2018 - 2019 | Central Finance Survey 2018 - 2019 For AP Grama Sachivalayam Download Pdf