పోషణ ‌ ‌ MCQs - Nutrition

1.

కొవ్వులు చాలా తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం?

   A.) పశుమాంసం
   B.) చేపలు
   C.) పుట్టగొడుగులు
   D.) ఆకుకూరలు

Answer: Option 'A'

పశుమాంసం

2.

కింది వాటిలో వేగంగా ఆక్సీకరణం చెంది శక్తినిచ్చే పదార్థం?

   A.) గ్లైకోజన్‌
   B.) ప్రోటీన్‌
   C.) గ్లూకోజ్‌
   D.) కొవ్వు

Answer: Option 'C'

గ్లూకోజ్‌

3.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడే విటమిన్‌?

   A.) విటమిన్‌ - కె
   B.) విటమిన్‌ - ఇ
   C.) విటమిన్‌ - ఎ
   D.) విటమిన్‌ - సి

Answer: Option 'C'

విటమిన్‌ - ఎ

4.

గాయం తగిలిన చోట రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే మూలకం?

   A.) ఐరన్‌
   B.) కాల్షియం
   C.) సోడియం
   D.) పొటాషియం

Answer: Option 'B'

కాల్షియం

5.

చెరకు తరువాత ఎక్కువ చక్కెరనిచ్చే పంట?

   A.) క్యారట్‌
   B.) బంగాళాదుంప
   C.) బీట్‌రూట్‌
   D.) క్యాబేజి

Answer: Option 'C'

బీట్‌రూట్‌

పోషణ ‌ ‌ MCQs - Nutrition Download Pdf

Recent Posts