ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు - విధానాలు ప్రాక్టీస్ బిట్స్ | Andhra Pradesh Flagship Program APPSC Panchayat Secretary Material 2019 in Telugu

  • 1. ముఖ్యమంత్రి - యువనేస్తం పేరుతో యువతకు నిరుద్యోగ వృతిని ప్రారంభించిన రాష్టం ఏది?
   A.) కర్ణాటక
   B.) తెలంగాణ
   C.) ఆంధ్రప్రదేశ్
   D.) తమిళనాడు

Answer: Option 'C'

ఆంధ్రప్రదేశ్

  • 2. పది సంవత్సరాల వ్యవధిలో ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించే లక్ష్యంగా ఆంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు మరియు శిక్షణ అందించడానికి 10 - 16 సం ల వయసున్న విద్యార్థుల కు ఏ రాష్టం "ప్రాజెక్ట్ గాండీవ" ను ప్రారంభించింది?
   A.) తెలంగాణ
   B.) కేరళ
   C.) ఆంధ్రప్రదేశ్
   D.) మహారాష్ట్ర

Answer: Option 'C'

ఆంధ్రప్రదేశ్

  • 3. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు 2018 జులై లో ఏ కొర్ ప్లాటుఫార్మ్ ను ప్రారంభించారు?
   A.) ఈ - స్ఫూర్తి
   B.) ఈ - ప్రగతి
   C.) ఈ - మైత్రి
   D.) ఈ - భరోసా

Answer: Option 'B'

ఈ - ప్రగతి

  • 4. జలవాణి కాల్ సెంటర్ నెంబర్ క్రింది వానిలో ఏది?
   A.) 1800 444 1899
   B.) 1800 444 1789
   C.) 1800 425 1899
   D.) 1800 400 1800

Answer: Option 'C'

1800 425 1899

  • 5. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రన్న పెళ్లి కనుక వెబ్ సైట్ ను ఎప్పుడు ఆవిష్కరించారు?
   A.) 2018 ఏప్రిల్ 23
   B.) 2018 ఏప్రిల్ 16
   C.) 2018 ఏప్రిల్ 18
   D.) 2018 ఏప్రిల్ 20

Answer: Option 'C'

2018 ఏప్రిల్ 18

  • 6. ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం అమలులో దేశవ్యాప్తంగా తొలిస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఈ పధకం పేరును ఇటీవల యేమని మార్చడం జరిగింది?
   A.) తల్లి బిడ్డ చల్లగా
   B.) ఆరోగ్య దాత
   C.) మాతృ వందన
   D.) ఎపి మాతృత్వ వందన

Answer: Option 'A'

తల్లి బిడ్డ చల్లగా

  • 7. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారవాణా బస్సులను GPS ద్వారా తెలుసుకునేందుకు లైవ్ ట్రాక్ యాప్ ను ప్రారంభించింది?
   A.) ఆంధ్రప్రదేశ్
   B.) తెలంగాణ
   C.) కేరళ
   D.) కర్ణాటక

Answer: Option 'A'

ఆంధ్రప్రదేశ్

  • 8. 2017 - 2018 సం లో ఎన్ని లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణశాఖ ఇటీవల వెల్లడించింది?
   A.) 1 లక్ష
   B.) 2 లక్షలు
   C.) 3.15 లక్షలు
   D.) 4.85 లక్షలు

Answer: Option 'C'

3.15 లక్షలు