భారతీయ భూగోళశాస్త్రం - Indian Geography in Telugu MCQs

1.

ఉనికి పరంగా భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?

   A.) 37°6 ఉ.అ. నుంచి 68° 7 ఉ.అ.
   B.) 68° 7 ఉ.అ. నుంచి 97°25 ఉ.అ.
   C.) 68° 7 తూ.అ. నుంచి 97° 25 తూ.అ.
   D.) 8° 4 ఉ.అ. నుంచి 37° 6 ఉ.అ.

Answer: Option 'D'

8° 4 ఉ.అ. నుంచి 37° 6 ఉ.అ.

2.

క్రింది పట్టణాలలో కర్కటరేఖకు అతి దగ్గరగా వున్నా పట్టణం?

   A.) ఢిల్లీ 
   B.) కోల్ కోత
   C.) జోధ్ పూర్
   D.) నాగపూర్ 

Answer: Option 'B'

కోల్ కోత

3.

ఇండియా లో ఏ రాష్ట్రంలో రెండవ అత్యంత పెద్ద సముద్ర తీరం వుంది?

   A.) పచ్చిమబెంగాళ్ 
   B.) తమిళనాడు 
   C.) కేరళ 
   D.) ఆంధ్రప్రదేశ్ 

Answer: Option 'D'

ఆంధ్రప్రదేశ్ 


భారతీయ భూగోళశాస్త్రం - Indian Geography in Telugu MCQs Download Pdf

Recent Posts