1.
కార్డియాక్ అరెస్ట్ - హృదయ స్పందన ఆగిపోతే ఈ కింది ప్రక్రియను ప్రాథమిక చికిత్సగా గుర్తించొచ్చు?
Answer: Option 'C'
డాక్టర్ని పిలవడం
2.
రక్తపోటును కొలిచే సాధనం?
Answer: Option 'B'
స్పిగ్నోమానోమీటర్
3.
పేస్మేకర్ కింది వాటిలో దేనికి సంబంధించింది?
Answer: Option 'C'
గుండె
4.
బ్లూ బేబీ అంటే?
Answer: Option 'B'
గుండె సంబంధ అనారోగ్యంతో జన్మించిన శిశువు
5.
మనుషుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు?
Answer: Option 'B'
72
6.
ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే రెండు చప్పుళ్ల మధ్య వ్యవధి?
Answer: Option 'B'
ఒక సెకన్
7.
గుండె నొప్పికి కారణం?
Answer: Option 'A'
రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డురావడం
8.
హృదయ గరుకం (హార్ట్ మర్మర్) అనేది ఏ విధంగా వస్తుంది?
Answer: Option 'B'
తెరుచుకున్న కవాటాలు
9.
ప్రపంచంలో మొదట గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది ఎవరు?
Answer: Option 'A'
క్రిస్టియన్ బెర్నార్డ్
10.
డెక్స్ట్రో కార్డియా అంటే?
Answer: Option 'C'
గుండె కుడివైపు ఉండటం