విటమిన్లు - Vitamins MCQs in Telugu

DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

1.

కిందివాటిలో బి15 అని పిలిచే విటమిన్?

   A.) పాంటోథెనిక్ ఆమ్లం
   B.) పంగామిక్ ఆమ్లం
   C.) ఫోలిక్ ఆమ్లం
   D.) నియాసిన్

Answer: Option 'B'

పంగామిక్ ఆమ్లం

DigitalOcean Referral Badge

2.

కింది వాటిలో ఆవశ్యక అమైనో ఆమ్లం?

   A.) అలనిన్
   B.) ప్రోలిన్
   C.) సిస్టీన్
   D.) ఆర్జినిన్

Answer: Option 'D'

ఆర్జినిన్

DigitalOcean Referral Badge

3.

తల్లిపాలలో ఉండే ప్రొటీన్ల శాతం?

   A.) 2.4
   B.) 3.1
   C.) 6.2
   D.) 0.3

Answer: Option 'A'

2.4

DigitalOcean Referral Badge

4.

అధిక నీటి శాతం ఉన్న పాలు?

   A.) ఆవు పాలు
   B.) గాడిద పాలు
   C.) మేక పాలు
   D.) గేదె పాలు

Answer: Option 'A'

ఆవు పాలు

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

5.

అధిక నీటి శాతం ఉన్న పాలు?

   A.) ఆవు పాలు
   B.) గాడిద పాలు
   C.) మేక పాలు
   D.) గేదె పాలు

Answer: Option 'A'

ఆవు పాలు

DigitalOcean Referral Badge

6.

మానవుడి సాధారణ జీవక్రియ రేటు(బీఎంఆర్)కు ఎన్ని కేలరీ శక్తి అవసరం?

   A.) 1200-1500
   B.) 1500-1700
   C.) 2000-3000
   D.) 500-700

Answer: Option 'B'

1500-1700

DigitalOcean Referral Badge

7.

పెద్దల్లో విటమిన్ డి లోపం ద్వారా ఎముకలు క్షీణించి బలహీన పడటాన్ని ఏమంటారు?

   A.) ఆస్టియో పోరోసిస్
   B.) ఆస్టియో మలేషియా
   C.) ఆస్టియో ఆర్థ్రెటిస్
   D.) ఆస్టీటిస్ ఫైబ్రోజా

Answer: Option 'B'

ఆస్టియో మలేషియా

DigitalOcean Referral Badge

8.

ఎల్లో ఎంజైమ్ అని ఏ విటమిన్‌ను పిలుస్తారు?

   A.) బి2
   B.) బి5
   C.) బి6
   D.) బి7

Answer: Option 'A'

బి2

DigitalOcean Referral Badge

9.

కిందివాటిలో ఏ విటమిన్ లోపం వల్ల ఖీలోసిస్ సంభవిస్తుంది?

   A.) పాంటోథెనిక్ ఆమ్లం
   B.) నియాసిన్ 
   C.) పెరిడాక్సిన్
   D.) రిబోఫేవిన్

Answer: Option 'D'

రిబోఫేవిన్

DigitalOcean Referral Badge
    DigitalOcean Referral Badge DigitalOcean Referral Badge

10.

సగటున మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరం?

   A.) 2 మి.గ్రా.
   B.) 50 మి.గ్రా. 
   C.) 75 మి.గ్రా.
   D.) 30 మి.గ్రా.

Answer: Option 'B'

50 మి.గ్రా. 

DigitalOcean Referral Badge

విటమిన్లు - Vitamins MCQs Download Pdf

Recent Posts