మహిళా సాధికారత - పొదుపు సంఘాలు | Women Empowerment and Economic Development MCQs in Telugu for AP Grama Sachivalayam Exams

1.

ప్రస్తుతం భారతదేశంలో (2014 ప్రకారం) "ప్రసూతి మరణాల రేటు ఎంత?

   A.) 122/1,00,000
   B.) 140/1,00,000
   C.) 120/1,00,000
   D.) 130/1,00,000

Answer: Option 'B'

140/1,00,000

2.

జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?

   A.) ఫిబ్రవరి 16
   B.) ఫిబ్రవరి 13
   C.) ఫిబ్రవరి 19
   D.) ఫిబ్రవరి 15

Answer: Option 'B'

ఫిబ్రవరి 13

3.

గిరిజన ప్రాంతాలలో 6 నెలల నుండి 6 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు?

   A.) గిరి గోరు ముద్దలు 
   B.) డ్వాక్రా పథకం 
   C.) అన్న అభయహస్తం 
   D.) సభల 

Answer: Option 'A'

గిరి గోరు ముద్దలు 

4.

గ్రామీణ మహిళలు స్వయం పరీక్షా కిట్ల ద్వారా గర్భ నిర్ధారణ పరీక్షలు చేసుకునేందుకు వీలుగా చైతన్యపరిచే పథకం ఏది?

   A.) నిచ్చేయే పథకం (2005)
   B.) ఉజ్వల పథకం 
   C.) దీక్ష పథకం 
   D.) సభల పథకం 

Answer: Option 'A'

నిచ్చేయే పథకం (2005)
 

5.

సర్వశిక్ష అభియంకు అనుబంధంగా "పడే భారత్ బడే భారత్" పథకాన్ని ఏ సంవత్సరాల్లో ప్రారంభించారు?

   A.) 2015
   B.) 2013
   C.) 2011
   D.) 2014

Answer: Option 'D'

2014

మహిళా సాధికారత - పొదుపు సంఘాలు Download Pdf